
ఈ సందర్భంగా ఖాతాలు ప్రారంభించే వారికి అప్పటికప్పుడే డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, నగదు బదిలీ వంటి సదుపాయాలను కల్పిస్తోంది. జూలై 16న ప్రారంభమైన సిండికేట్ బ్యాంక్ ‘కాసా' క్యాంపెయిన్ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. కేవలం కాసా ఖాతాలను సేకరించడం మాత్రమే కాకుండా పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్ ఏర్పాటు చేయడం. డెబిట్ కార్డుల జారీ, సిండ్ ఆరోగ్య (మెడి క్లెయిమ్ ) భీమా పథకాల విక్రయం తదితర కార్యకలాపాలను కూడా ఈ సంధర్బంగా చేపట్టనున్నారు.
ఇది ఇలా ఉంటే ఖాతాదారులకు అతి తక్కువ ధరకే బీమా రక్షణను కల్పించడానికి ‘ఫ్రీడమ్ సురక్షా' పేరుతో కెనరా బ్యాంక్ కూడా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. రూ. లక్ష బీమా కోసం 18 నుంచి 35 ఏళ్ల వ్యక్తులు సంవత్సరానికి ప్రీమియంగా రూ.177 చెల్లిస్తే సరిపోతుంది. 36 నుంచి 50 ఏళ్లలోపు ఉన్న ఖాతాదారులు రూ.366, ఆపైన వయస్సున్న వారు రూ.988 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే రెండు నెలల్లో కనీసం 10 లక్షల మంది ఖాతాదారులకు ఈ బీమా సౌకర్యాన్ని కల్పించాలని కెనరా బ్యాంక్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications