
జీవితం మొత్తానికి ఎండోమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే పాలసీ కాల పరిమితి తీరిన తర్వాత గరిష్టంగా 100 సంవత్సరాల వరకు బీమా రక్షణ ఉంటుంది. అదే మీరు మెచ్యూర్టీ ఆప్షన్ని ఎంచుకుంటే, కాల పరిమితి తీరిన తర్వాత మొత్తం మెచ్యూర్టీ సొమ్ముని ఒకేసారిగా లేదా సులభ వాయిదాల్లో ప్రతీ
5/10/15/20 సంవత్సరాలకు అందుకోవచ్చు.
ఈ పాలసీని 18 ఏళ్లు నిండిన వారి దగ్గర నుంచి గరిష్టంగా 60 ఏళ్ల వారిదాకా తీసుకోవచ్చు. పాలసీ కనీస కాలపరిమితి 5 ఏళ్లు, గరిష్ట కాలపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు. కనీస బీమా మొత్తం రూ.75,000. ఈ పాలసీ సింగిల్ లేదా రెగ్యులర్ ప్రీమియం ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రధాన పాలసీకి అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రిఫర్డ్ టర్మ్, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ టోటల్, పర్మనెంట్ డిసబిల్టీ బెనిఫిట్ రైడర్లను తీసుకోవచ్చు. చెల్లించే ప్రీమియంపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలను http://www.sbilife.co.in/sbilife/content/9_3446 ఇక్కడ మీరు తెలసుకోవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications