ఫుడ్ అగ్రిగేటర్, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఎప్పటికప్పుడు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఆఫర్లను తీసుకొస్తుంది. అయితే మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తాజాగా మరో స్పెషల్ అఫర్ ప్రవేశపెట్టింది. ఈ అఫర్ పేరు జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ ఆఫర్, దీని విలువ కేవలం రూ.30 మాత్రమే. డెలివరీ లొకేషన్ అంటే మీ ఇల్లు లేదా ఆఫీస్ 7 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ఈ మెంబర్‌షిప్ ఆరు నెలల పాటు రూ.200 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై ఫ్రీ డెలివరీ అందిస్తుంది. ఒక వేల మీరు ఎక్కడున్నా ఫుడ్ ఆర్డర్ చేస్తే మీ డెలివరీ లొకేషన్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్ నుండి 7కి.మీ లోపే ఉండాలి. అంతేకాదు ప్రస్తుతం ఉన్న జొమాటో యాప్ పేరు కూడా గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాక గోల్డ్ మెంబర్షిప్ గా మారిపోతుంది.
అయితే Zomato స్వంత డెలివరీ స్టాఫ్ ఉన్న రెస్టారెంట్‌లకు మాత్రమే ఫ్రీ డెలివరీ అప్షన్ ఉంటుందని గుర్తు చేసింది. ఆహారం మరింత అందుబాటులోకి అలాగే సౌకర్యవంతం చేయడం అలాగే కస్టమర్ సంతృప్తిని పెంచడానికి Zomatoకి ఈ ఆఫర్ ఒక ముఖ్యమైన దశ. ఇప్పటికే Zomato గోల్డ్ మెంబర్‌షిప్ ఉన్న వారు Zomato గోల్డ్ ప్రోగ్రామ్‌లో భాగమైన వారి కోసం కంపెనీ ప్రత్యేక ఆఫర్‌ను పొడిగించింది, కేవలం రూ. 20కి వారి ప్రస్తుత మెంబర్షిప్ మరో ఆరు నెలల పాటు పొడిగిస్తుంది. జూలై 2024లో జొమాటో 16వ వార్షికోత్సవ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్
Zomato గోల్డ్ మెంబర్లు ఫ్రీ డెలివరీ కంటే ఎక్కువే ఆనందిస్తారు. ఎందుకంటే ఈ మెంబర్షిప్ ద్వారా ఇతర బెనిఫిట్స్ కూడా అందిస్తుంది, అందులో అత్యంత ముఖ్యమైనది పార్ట్నర్షిప్ రెస్టారెంట్లలో 30% వరకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. Zomato యాప్ యూజర్లందరికి అందుబాటులో ఉన్న ఈ స్పెషల్ బ్లాక్ ఫ్రైడే డీల్ మరింత అందుబాటులోకి తేవడం ద్వారా అఫర్
అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, Zomatoతో రెస్టారెంట్లు పార్ట్నర్షిప్ గా ఉన్న నగరాల్లో మాత్రమే డిస్కౌంట్ అండ్ మెంబర్‌షిప్ ఆఫర్ వర్తిస్తుంది. కంపెనీకి 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లతో పార్ట్నర్షిప్ ఉందని కూడా పేర్కొంది. Zomato గోల్డ్ ఈ మెంబర్షిప్ కోసం కంపెనీ సర్వీస్ మెంబర్షిప్ పొందిన వ్యక్తులకు కంపెనీ WhatsApp మెసేజెస్ కూడా పంపినట్లు తెలిపింది. ఆఫర్ క్లెయిమ్ చేయడానికి మీరు మెసేజ్ అందుకున్న లింక్‌పై క్లిక్ చేయాలి. ఇంకా మీరు కంపెనీ యాప్ ద్వారా కూడా ఈ మెంబర్షిప్ తీసుకోవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications