AI: భాగ్యనగరంలో జరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS) స్టార్ట్‌ఎక్స్ సమ్మిట్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ ఛటర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూట్యూబ్ భవిష్యత్ ప్రణాళికలు, భారతీయ యువత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నావిగేటింగ్ ది క్రియేటర్ ఎకానమీ' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఇషాన్ మాట్లాడారు. యూట్యూబ్ వంటి ప్లాట్ ఫారమ్స్ ద్వారా యువతలోని సృజనాత్మకత, కళలు బయట ప్రపంచానికి పరిచయం అవుతున్నట్లు చెప్పారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ క్రియేటర్స్‌కు యూట్యూబ్ ఓ వేదికగా నిలిచిందన్నారు. తద్వారా క్రియేటివ్ కంటెంట్ సృష్టించడం సాధ్యమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు.

ఇండియాలో ప్రతిభావంతులైన యువతకు కొదువ లేదన్నారు. మరో 10 ఏళ్లపాటు భారతీయ మార్కెట్ వండర్స్ సృష్టిస్తుందని తెలిపారు. అయితే రాబోయే రెండేళ్లలో కంటెంట్ ల్యాండ్ స్కేప్ లో తీవ్ర మార్పులు జరుగుతాయని యూట్యూబ్ ఎండీ అంచనా వేశారు. జనరేటివ్ AI వినియోగంతో హైపర్ లోకలైజేషన్ పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే ఇషాన్ విద్యనభ్యసించారు. అనంతరం ఢిల్లీలోని స్టీవెన్స్ కాలేజీలో డిగ్రీ, అమెరికాలోని వార్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తిచేశారు. గూగుల్ మరియు మెకెన్సీ వంటి కంపెనీలకూ గతంలో ఆయన సేవలందించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications