యూట్యూబ్ పరిచయం అక్కర్లేని పదం. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ లో చాలా వీడియోలు చూడొచ్చు. వీడియోలు చూడడమే కాదు.. యూట్యూబ్ నుంచి డబ్బులు కూడా సంపాదించవచ్చు. అందుకే జీ మెయిల్ ఉన్న దాదాపు అందరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. అయితే త్వరలో యూజర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చే అవకాశం ఉంది.

హై క్వాలిటీ వీడియోలు
వినియోగదారులు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి రావొచ్చని సమాచారం. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేసేందకు యూట్యూబ్ ఆలోచిస్తుంది. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాలి.

ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
యూట్యూబ్ ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి రూ.1290 వసూలు చేస్తుంది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లాగా 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయకపోయినా.. దీనిపై చర్చ జరుగుతోంది.
నోటిఫికేషన్స్
4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు వినియోగదారులు రెడిట్ ప్లాట్‌ఫాంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఫొటోలు కూడా పెట్టారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications