దేశంలోని చాల బ్యాంకులు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. అందులో ఫిక్స్డ్ సేవింగ్స్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కిం ఒకటి.
మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మీరు మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో ఉంచితే కూడా తక్కువ వడ్డీ పొందుతారు, కానీ మీకు కావాలంటే మీరు మీ సేవింగ్స్ అకౌంట్ పై కూడా వడ్డీ వంటి FDని పొందవచ్చు. బ్యాంక్ ఆటో స్వీప్ సర్వీస్ తో ఇలా చేయవచ్చు...
ఆటో స్వీప్ సర్వీస్ అంటే ఏమిటి?
ఈ సర్వీస్ ప్రతి బ్యాంకు అందిస్తుంది. ఈ సర్వీస్ స్టార్ట్ చేయడం ద్వారా మీరు మీ సేవింగ్స్ అకౌంట్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ పొందొచ్చు. ఈ సర్వీస్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ పొందడానికి సహాయపడుతుంది. మీరు ఈ సర్వీస్ స్టార్ట్ చేసాక అకౌంట్లో మొత్తం నిర్ణయించిన పరిమితి మించి ఉంటే అది ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ (FD)కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ లిమిట్ మీరు మాత్రమే సెట్ చేసుకోవచ్చు. డబ్బు పరిమితికి మించి ఉంటే మీరు మీ డిపాజిట్‌పై FDకి సమానమైన వడ్డీని పొందుతారు.

ఎలాంటి ప్రయోజనం ఉంటుందంటే
మీరు సాధారణ పద్ధతిలో బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేస్తే మీ డబ్బు కొంత కాలం పాటు ఫిక్స్డ్ అవుతుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఈ డబ్బు ముందుగానే విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు ఆటో స్వీప్ సర్వీస్ ఉపయోగించినట్లయితే పరిమితి మించి ఉన్న మీ డబ్బు ఆటోమేటిక్ గా FDకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే FD డబ్బును ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు సాధారణ అకౌంట్లో డబ్బును డిపాజిట్ చేసినట్లే FD డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సర్వీస్ కింద FDపై పొందే వడ్డీ బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications