చాల మంది అరుదైన వస్తువులు లేదా పురాతన వస్తువులను సేకరిస్తుంటారు. సేకరించిన వాటిని ఏదైనా ఎగ్జిబిషన్ ఫెయిర్ లో కూడా ప్రదర్శిస్తుంటారు. కానీ వీటి కాలం పెరిగే కొద్దీ విలువ కూడా పెరుగుతుంది. అయితే కొందరు వారికి ఉన్న ఇష్టానుసారం సేకరణ చేస్తుంటారు. వాటిలో ముఖ్యంగా చాలా మంది పాత కాయిన్లు, పాత నోట్ల కలెక్షన్ ఇష్టపడతారు. వీటిని పర్సు లేదా బీరువా లేదా ఇంట్లో ఏదైనా షోకేస్లో భద్రంగా దాచుతుంటారు. అయితే మీ దగ్గర పాత నోట్లు ఉంటే మీకో గుడ్ న్యూస్. 786 నంబర్ ముద్రించి మీ దగ్గర ఏదైన పాత నోటు ఉందా... ఉంటే దానిని వేలం ద్వారా ఎక్కువ ధరకు విక్రయించవచ్చు.
ముఖ్యంగా హిందూ అలాగే ముస్లిం మతానికి చెందిన వారు ఈ నంబర్ నోటును కొంటుంటారు. ఒక నివేదిక ప్రకారం ఇలాంటి 10, 20, 50, 100 ఇంకా 500 రూపాయల నోట్లను ఆన్‌లైన్‌లో లక్షలకు అమ్ముతారు. అయితే కొన్ని పరిస్థితుల్లో వీటిపై మోసం జరిగే అవకాశం కూడా ఉంది. మీరు OLX, Quikr, eBay వంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇలాంటి నోట్లను ఎక్కువ ధరకు కొనే వారు చాల మందే ఉన్నారు.

మీరు ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో పాత నోట్ల అమ్మవచ్చు. కానీ ఇలా మీరు చేయాలంటే ముందుగా ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో విక్రేతగా రిజిస్టర్ చేసుకోవాలి. దీని తరువాత నోటు లేదా కాయిన్ స్పష్టమైన ఫోటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. దీని తర్వాత, ఈ నోట్లను కొనాలనుకునే వ్యక్తులు మిమ్మల్ని వెబ్‌సైట్‌లో సంప్రదిస్తారు. పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వారికి పాత నోట్లను ఇవ్వాలని కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఈ విషయాలలో మోసగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సూచించింది. పాత నాణేలు ఇంకా బ్యాంకు నోట్లను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి మోసపూరిత కంపెనీలు అందించే తప్పుడు హామీల గురించి కూడా ఆర్‌బిఐ హెచ్చరించింది.
ఇంకా బ్యాంకు ఈ విషయాలలో పాల్గొనదు కాబట్టి మీ ఏదైన నష్టాన్ని రికవరీ చేయడానికి లేదా లావాదేవీలపై ప్రవేశించడానికి ఏ వ్యక్తి లేదా సంస్థకు అధికారం ఇవ్వలేదు. ఆన్‌లైన్‌లో అటువంటి లావాదేవైన కొనసాగించే ముందు ప్రతి సందర్భంలోనూ కొనుగోలుదారుడి గుర్తింపు ఇంకా వెరిఫికేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆగస్టు 2024లో ప్రజలకు ఇచ్చిన ప్రకటనలో కేంద్ర బ్యాంకు కూడా దీనిని స్పష్టం చేసింది. నకిలీ నోట్ల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి ఇది కాకుండా, నేటి కాలంలో నకిలీ నోట్ల ట్రెండ్ పెరిగింది, దీనిని నివారించడానికి నిజమైన నోట్ల లాంటి నకిలీ నోట్లను గుర్తించడం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10, 20, 50, 100, 200, 500 రూపాయల నోట్లను గుర్తించడానికి కొన్ని గుర్తులను కూడా ఇచ్చింది, దీని సహాయంతో మీరు నోట్లను నకిలీదా లేదా నిజమైనదా అని సులభంగా తెలుసుకోవచ్చు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications