ఇండియాలో క్రికెట్ కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు అంతేకంటే ఎక్కువే ఎందుకంటే చాలా మంది జీవితంలో క్రికెట్ అనేది ఒక భాగం.చిన్నతనం నుండి నేటి వరకు ప్రతిఒక్కరు ఎదో ఒక సమయంలో క్రెడిట్ ఆడే ఉంటారు. చెప్పాలంటే క్రికెట్ ఆడని వారు ఎవరు ఉండరు చాల తక్కువ. ఒక విధంగా చూస్తే ఇండియాలో క్రికెటుకి మంచి క్రేజ్ ఉంది. మనదేశంలో ఇండియన్ క్రికెటర్స్ కి కూడా సినిమా హీరోల కంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నుండి విరాట్ కోహ్లీ వరకు ఇండియన్ టాప్ రిచెస్ట్ క్రికెటర్స్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం...
ఈ లిస్టులో క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ అతని మొత్తం సంపద ఇందులో మ్యాచ్ ఫీజులు,ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్స్ వివిధ ఆదాయ మార్గాల సుమారు $100 మిలియన్ డాలర్లు. కోహ్లీ కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాస్దరుగా కూడా వ్యవరిస్తున్నారు.

భారత క్రికెట్ స్వర్ణయుగానికి మరోపేరుగా ఉన్న క్రికెటర్ ఎంఎస్ ధోని. గ్రౌండ్లో అతని లీడర్షిప్ క్రికెట్ టీంకి విజయాన్ని సాధించి పెట్టాయి, అతని మొత్తం సంపద సుమారు $110 మిలియన్ డాలర్లు. క్రికెట్ ప్రేక్షకులకు ధోని అంటే ఎంతో క్రేజ్. ధోని దగ్గర లగ్జరీ బైక్స్ అండ్ కార్స్ కలెక్షన్ కూడా ఉంది. ధోనికి మ్యాచ్ ఫీజు, బ్రాండ్ ప్రమోషన్స్ అండ్ ఇతర మార్గాల కూడా ఆదాయం పొందుతున్నారు. 2007లో ICC వరల్డ్ ట్వంటీ20, 2011లో ICC క్రికెట్ ప్రపంచకప్ మరియు 2013లో ICC ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టారు.

"గాడ్ ఆఫ్ క్రికెట్" అని పిలవబడే దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత కూడా తన సంపదను పెంచుకుంటూనే ఉన్నారు. అప్పట్లో సచిన్ అంటే ఒక సెన్సేషన్ గా పేరు పొందాడు. కొన్ని బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్, ప్రొమోషన్స్, పెట్టుబడులు, ఎండార్స్‌మెంట్‌లు ద్వారా అతని మొత్తం విలువ $170 మిలియన్ డాలర్లు. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన లెజెండ్ ప్లేయర్ అండ్ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు కూడా.
దాదా అని కూడా పిలువబడే సౌరవ్ గంగూలీ భారత మాజీ క్రికెటర్ అండ్ భారత జాతీయ టీంకి కెప్టెన్. అంతర్జాతీయ వేదికపై భారత క్రికెట్ టీంను పోటీ శక్తిగా మార్చడంలో గంగూలీ కీలక పాత్ర పోషించాడు. అతను 2008లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు, అయితే అడ్మినిస్ట్రేటర్‌గా క్రికెట్లో కొనసాగుతున్నాడు. సౌరవ్ గంగూలీ మొత్తం సంపద విలువ $85 మిలియన్ డాలర్లు.
వీరూ అని కూడా పిలువబడే వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టయిల్ కి పాపులరీటి చెందిన మాజీ భారత క్రికెటర్. అతను క్రికెట్ చరిత్రలో అత్యంత విధ్వంసక ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు ఇంకా అతనికి ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. సెహ్వాగ్ 2015లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు, వీరేంద్ర సెహ్వాగ్ మొత్తం సంపద విలువ సుమారు $45మిలియన్ డాలర్లు.

యువరాజ్ సింగ్ లేదా యువీ, భారత మాజీ క్రికెటర్ అండ్ ఆల్ రౌండర్. అతని పవర్ ఫుల్ బ్యాటింగ్, అద్భుతమైన ఫీల్డింగ్కి చాల పాపులర్. అతను 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశ విజయంలో కీలక పాత్ర పోషించాడు, అక్కడ అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది. యువరాజ్ సింగ్ మొత్తం సంపద సుమారు $35మిలియన్ డాలర్లు.
రాహుల్ ద్రవిడ్ క్రీడా చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పరిగణింస్తారు. అతని టెక్నిక్ ఇంకా ఇన్నింగ్స్‌ను ఎంకరేజ్ చేయగల కెపాసిటీకి పాపులర్. అతని డెడికేషన్ అలాగే పిచ్‌పై అతని సామర్థ్యం అతనికి ఫ్యాన్స్ ఇంకా తోటి క్రికెటర్లలో "ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా" అనే మారుపేరును సంపాదించి పెట్టాయి. రాహల్ ద్రావిడ్ సంపద సుమారు $40మిలియన్ డాలర్లు.
భారత క్రికెట్ జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ స్టయిల్ ఇంకా అత్యధిక పరుగులు చేయగల ప్లేయర్. 'ది హిట్‌మ్యాన్'గా పిలువబడే శర్మ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులను సాధించాడు , వన్డే ఇంటర్నేషనల్స్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ కూడా ఇతనే. రోహిత్ శర్మ మొత్తం సంపద విలువ $24 మిలియన్ డాలర్లు.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బ్యాటింగ్ టెక్నిక్, ఒత్తిడిలో కూడా రాణించగల ఫెమస్ ప్లేయర్. అతను 2007 T20 ప్రపంచ కప్ అండ్ 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశ విజయంలో కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ గంభీర్ మొత్తం సంపద విలువ సుమారు $23 మిలియన్ల డాలర్లు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications