న్యూఢిల్లీ: ఆహార పదార్థాల ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (WPI) ఆధారిత ద్రవ్యోల్భణం పెరిగింది. నవంబర్ నెలలో 0.58 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతకుముందు నెలలో WPI 0.16 శాతంగా ఉంది. గత ఏఢాది ఇదే నెలలో 4.47 శాతంగా నమోదయింది. ఆహార ద్రవ్యోల్భణం నవంబర్ నెలలో 71 నెలల గరిష్టానికి చేరుకుంది.
ఈ మేరకు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ సోమవారం నివేదిక విడుదల చేసింది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ నవంబర్ నెలలో 0.6 శాతం పెరిగింది. అంతకుముందు నెలలో ఇది 0.2 శాతం పెరిగింది. ఆఙార పదార్థాల ధరలుఅక్టోబర్ నెలలో 9.8 శాతం ఉండగా, నవంబర్ నెలలో 11.1 శాతానికి చేరుకున్నాయి.

గత వారం విడుదల చేసిన రిటైల్ ద్రవ్యోల్భణం మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. పారిశ్రామికోత్పత్తి కూడా క్షీణించింది. కూరగాయలు, పప్పులు, చికెన్ వంటి ఆహార పదార్థాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్భణం 5.54 శాతం పెరిగి మూడేళ్ల గరిష్టానికి చేరుకుంది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాల వృద్ధి మందగించింది. దీంతో పారిశ్రామికోత్పత్తి తగ్గిపోయింది.
ఉల్లి ధరలు ఇటీవల భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. నవంబర్ నెలలో ఉల్లి ధర ద్రవ్యోల్భణం 172.3 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో అంటే అక్టోబర్లో ఇది 119.8 శాతంగా ఉంది. కూరగాయలు 45.3 శాతానికి పెరిగాయి. అంతకుముందు (అక్టోబర్) ఇది 38.91 శాతంగా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications