విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) అండ్ మేనేజింగ్ డైరెక్టర్ థియెర్రీ డెలాపోర్ట్స్ గత ఆర్థిక సంవత్సరానికి గాను 10.5 మిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకున్నారు. మన కరెన్సీలో ఇది రూ.79.66 కోట్లు. ఇతర ఐటీ సంస్థల సీఈవోల కంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం తీసుకున్నారు డెలాపరేట్. దీంతో భారత ఐటీ సర్వీసెస్ సంస్థల్లో భారీ వేతనం తీసుకున్న వారిగా నిలిచారు.
అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజీ కమిషన్కు ఇచ్చిన సమాచారం మేరకు గత ఆర్థిక సంవత్సరానికి గాను డెలాపోర్ట్స్ 1.7 మిలియన్ డాలర్లు వేతనం మరియు అలవెన్స్ కింద, 2.5 మిలియన్ డాలర్లు కమిషన్ అండ్ వేరియేబుల్ కింద, 2 మిలియన్ డాలర్లు లాంగ్ టర్మ్ కంపెన్సేషన్ కింద, 4 మిలియన్ డాలర్లు ఇతర కేటగిరీల కింద అందుకున్నారు. అమెరికా, మేజర్ యూరోపియన్ ప్రాంతాల్లో ఉండేవారికి అత్యధిక వేతనాలు వస్తుంటాయి ఆయా ఐటీ కంపెనీలలో.

ఇక, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేక్ 10.2 మిలియన్ డాలర్లు, HCL టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 4.15 మిలియన్ డాలర్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ 3.32 మిలియన్ డాలర్లు, టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్ణానీ 2.83 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications