Wipro: దూకుడు పెంచిన విప్రో.. టెలికాం పరిశ్రమపై ఫోకస్.. కొత్త హెడ్ నియామకం..

Wipro: విప్రో టెలికాం రంగంపై ఫోకస్ పెంచింది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియాలో టెలికాం పరిశ్రమ విభాగానికి అధిపతిగా అంకుష్ సైగల్‌ను నియమించింది. వ్యాపార వృద్ధిని సాధించటానికి సైగల్ బాధ్యత వహిస్తారు.

సైగల్ క్లయింట్ల ట్రాన్ఫమేషన్ వేగవంతం చేయటం, ఆపరేటింగ్ మోడల్‌లను పునర్నిర్మించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా వృద్ధిని సాధించేందుకు కంపెనీకి సహాయపడనున్నారు. ఆయన ఐటీతో పాటు అనుబంధ సేవల్లో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. సైగల్ నైపుణ్యం కంపెనీ వృద్ధికి తోడ్పపడనుంది.

Wipro appointed Ankush Saigal as head to telco and media for Southeast Asia

సైగల్ ఆటోమోటివ్ పరిశ్రమ, తయారీ, ఇన్సూరెన్స్, ప్రభుత్వ రంగ, టెల్కో, ట్రావెల్ అండ్ లాజిస్టిక్స్‌ రంగాల్లో అనుభవం ఉంది. వీటికి తోడు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (RPA, బ్లాక్‌చెయిన్, మెషిన్ లెర్నింగ్, AI), బిజినెస్ డెవలప్‌మెంట్, అకౌంట్ మేనేజ్‌మెంట్, కన్సల్టింగ్ అండ్ సొల్యూషన్ సేల్స్ నుంచి ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్ వరకు స్పెషలైజేషన్ కలిగి ఉండటం కంపెనీకి వెన్నుముకగా మారనుందని నిపుణులు అంటున్నారు.

సైగల్ గతంలో సంక్లిష్టమైన వ్యాపారాలను, అడ్వైజరీ సర్వీసెస్, అలయన్స్ మేనేజ్ మెంట్, GTM వ్యూహం, డీల్ క్రాఫ్టింగ్, ఆర్థిక, వ్యాపార విశ్లేషణలను విజయవంతంగా నిర్వహించారు. బుల్డింగ్ మేనేజ్మెంట్ టీమ్స్, డెలివరీ అండ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ వంటి విజయవంతమైన పాత్రలను నిర్వహించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+