అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన కొత్త విండోస్ ఆపరేటింగ్ సిస్టంను లాంచ్ చేసింది. గురువారం ఓ కార్యక్రమంలో డెస్క్ టాప్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 నెక్స్ట్ వర్షన్ విండోస్ 11ను అధికారికంగా ప్రారంభించింది. విండోస్ 10తో పోలిస్తే ఈ కొత్త వర్షన్ లుక్ కొత్తగా ఉంది. మైక్రోసాఫ్ట్ 2010లో విండోస్ 10ను లాంచ్ చేసింది. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు విండోస్ 11ను ప్రారంభించింది. భారతీయుడు సత్య నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన కొత్త తరం విండోస్ ఓఎస్ ఇది.
విండోస్ 10 వినియోగదారులు ఉచితంగా కొత్త OSకు అప్‌డేట్ అయ్యే అవకాశం కల్పిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. లైవ్ టైల్స్‌తో కూడిన విండోస్ 11 స్టార్ట్ మెను ఐకాన్స్ స్క్రీన్ అడుగున మధ్యలో కనిపిస్తాయి. విండోస్ 11లో యాప్ స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. డెల్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ 1996లో విండోస్ ఎన్‌టీ 4.0ను ప్రారంభించింది. అప్పుడు స్టార్ట్ మెనూ ప్రస్తుతం ఉంటోన్న లెఫ్ట్ సైడ్ లేదు. ఎడ్జ్, ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వంటి అన్ని డిఫాల్ట్ ఐకాన్స్‌ను ఒక్కచోటుకు తెస్తోంది స్టార్ట్ మెనూ. మాక్ఓఎస్, క్రోమ్ ఓఎస్ ఉపయోగించే వారికి విండోస్ 11 చాలా ఫెమిలియర్‌గా ఉంటుంది. అయితే మీరు దానిని సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చుకోవచ్చు. స్టార్ట్ బటన్‌ను లెఫ్ట్ వైపు తీసుకు రావొచ్చు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications