స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలన్నా లేదా అమ్మేయాలన్న అంతేందుకు ఎలాంటి ట్రేడింగ్ చేయాలన్న డీమ్యాట్ అకౌంట్ తప్పకుండ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ మీ డబ్బు పెట్టుబడిని ఆన్ లైన్ మోసాల నుండి రక్షిస్తుంది ఇంకా హ్యాకింగ్, నష్టాలు, డేటా దుర్వినియోగం వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అలాగే మీరు దీనిని సేఫ్ గా ఈజీగా ఉపయోగించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో ఒకే అకౌంట్ కింద ప్రపంచంలో ఎక్కడి నుండైనా షేర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్, బాండ్శ్, మ్యూచువల్ ఫండ్స్ లో మీ అన్ని పెట్టుబడులను ట్రాక్ చేయవచ్చు. అంతేకాదు డీమ్యాట్ అకౌంట్ ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినపుడు మీ హోల్డింగ్స్ దొంగతనం, హ్యాక్ ఇంకా మీరు నష్టపోకుండా రక్షిస్తాయి.
సేఫ్ గా పెట్టుబడులు
ఆన్‌లైన్ సెటిల్‌మెంట్లకు ముందు మోసాలు లేదా నకిలీ డాక్యుమెంట్స్ ఉపయోగించి హోల్డింగ్లను కాపీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, అయితే మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్స్ ప్రవేశపెట్టిన తర్వాత హోల్డింగ్స్ ఫేక్ చేయడం లేదా కాపీ చేయడం అసాధ్యం.

ఇన్స్టంట్ ట్రాన్స్ఫర్
డీమ్యాట్ అకౌంట్ ఒక బెనిఫిట్ ఏమిటంటే ట్రాన్సక్షన్ సేఫ్ గా లేదా ఈజీగా మారడమే కాకుండా సెటిల్మెంట్ కూడా ఇన్స్టంట్ అవుతుంది. క్విక్ సెటిల్మెంట్లు మోసాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
ఎక్కడి నుండైనా ఆక్సెస్
మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఉపయోగించి ప్రపంచంలో ఎక్కడి నుండైనా షేర్లను కొనడం లేదా అమ్మడం ఈజీగా చేయవచ్చు.
మీరు కొన్న అన్ని షేర్ల మొత్తం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు తక్కువ డబ్బుతో లేదా చిన్న మొత్తంతో కూడా బిజినెస్ చేయవచ్చు ఇంకా మీ అకౌంట్ వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు.
మీరు లోన్ కూడా తీసుకోవచ్చు
డీమ్యాట్ అకౌంట్ ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏమిటంటే, మీ ఆన్‌లైన్ అకౌంట్లో ఉన్న సెక్యూరిటీలను వివిధ బ్యాంకుల నుండి లోన్ తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. వివిధ ప్రయోజనాల కోసం ఫైనాన్సింగ్ పొందాలనుకునే వారికి ఇది చాలా ఈజీ చేస్తుంది.
అకౌంట్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్
బోనస్ ఇష్యూ, స్టాక్ స్ప్లిట్ వంటి మీ డీమ్యాట్ అకౌంట్స్ లోని స్టాక్‌లో ఏదైనా మార్పు ఉంటే మీరు ఆటోమేటిక్‌గా మీ డీమ్యాట్ అకౌంట్లో అప్‌డేట్ పొందుతారు.
ట్రాన్సక్షన్స్ లో డిస్కౌంట్
డీమ్యాట్ అకౌంట్ ఉండటం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీరు 1 షేర్ లేదా 100 షేర్లను ట్రాన్స్ఫర్ చేసినా తక్కువ ట్రాన్సక్షన్న్ చార్జెస్ ఆస్వాదించొచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?



Click it and Unblock the Notifications