ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆర్థికవేత్తలు, ప్రయివేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు, బిజినెస్‌మెన్, వ్యవసాయ నిపుణులతో నీతి అయోగ్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో నీతి అయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేవరాయ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 మందికి పైగా నిపుణులు, ఆర్థికవేత్తలు, వ్యాపార దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అయితే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం ఈ సమావేశంలో పాల్గొనలేదు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నేతలతో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉన్న కారణంగా ఆమె పాల్గొనలేకపోయారు.

నిర్మలా సీతారామన్ మరో బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో ఉండటం వల్ల హాజరు కాలేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రశ్నించింది. ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే బడ్జెట్ సమావేశం నిర్వహిస్తారా, కనీసం వచ్చే సమావేశానికైనా ఆర్థిక మంత్రని ఆహ్వానించే విషయమై ఆలోచించండి అని కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications