వినియోగదారులకు వాట్సాప్ షాక్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి కొన్ని పాత iPhone మోడలల్లో ఇకపై WhatsApp పని చేయదని చెప్పింది. ఐ ఫోన్ మారిస్తేనే వాట్సాప్ పని చేస్తుందని వెల్లడించింది. అక్టోబర్ 24 నుంచి, Meta యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ సర్వీస్ WhatsApp ఇకపై అనేక iPhone మోడల్‌లలో పనిచేయదు.
iOS 10, 11
WABetaInfo ప్రకారం iOS 10, iOS 11 సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్న iPhone వినియోగదారులు ఇకపై టెక్స్టింగ్ సేవను ఉపయోగించలేరు. మెసేజింగ్ సర్వీస్ యూజర్లు ఇకపై తమ స్మార్ట్ఫోన్లలో యాప్‌ను యాక్సెస్ చేయలేరని మెసేజ్ ద్వారా ఇప్పటికే వాట్సాప్ వారికి తెలిపింది. "మీరు iOS 10 లేదా iOS 11ని ఉపయోగిస్తుంటే, WhatsAppని ఉపయోగించడం కొనసాగించడానికి మీరు iOS 12కి అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది."

iPhone 5 , iPhone 5c
iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది లేకుంటే వాట్సాప్ పని చేయదు. WhatsApp iOS 12 లేదా కొత్త వర్షన్ కు పని చేస్తుందని meta తెలిపింది. iPhone 5 , iPhone 5c అనే రెండు iPhone వెర్షన్‌ల్లో వాట్సాప్ అక్టోబర్ నుంచి పని చేయదట.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications