కొత్త ఏడాది అంటే ప్రపంచమంతా సంబరాలు జరుపుకుంటుంది. ఆ సమయంలో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఇదివరకు అయితే ఒకరినొకరు తారాసపడితే చెప్పుకునే పరిస్థితి. ఆ తర్వాత ఫోన్లు చేసుకొని చెప్పడం మారింది. ఈ టెక్నాలజీ కాలంలో ఇంటర్నెట్‌ను ఆశ్రయించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వాట్సాప్ కాల్స్ ద్వారా కూడా మాట్లాడుకునే సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే.
వీడియో కాల్ చేసుకోవచ్చు 2020కి గుడ్ బై చెబుతూ, 2021కి స్వాగతం చెబుతూ చాలామంది వాట్సాప్ కాల్ చేశారు. ఇది రికార్డ్ స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది కొత్త సంవత్సరం వేళ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ద్వారా 100 కోట్ల మందికి పైగా కాల్స్ చేసుకున్నారట. ఈ మేరకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వెల్లడించింది.

కొత్త ఏడాది ప్రారంభం రోజున వాట్సాప్ ద్వారా 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ జరిగినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ఒకరోజులో ఇంత ఎక్కువ కాల్స్ రికార్డ్ కావడం ఇదే మొదటిసారి. 2020 కొత్త సంవత్సరంతో పోలిస్తే ఈసారి 50 శాతం ఎక్కువ ఆన్‌లైన్ కాలింగ్ నమోదయింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో 55 మిలియన్లకు పైగా లైవ్ బ్రాడ్ కాస్ట్‌లు జరిగాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications