Best Personal Loan at Low Interest rate: మార్కెట్లో చాలా కంపెనీలు రుణాలను అందిస్తుంటాయి. అయితే చాలా కంపెనీ ఈ క్రమంలో భారీగా షరతులు పెడుతుంటాయి. వీటిలో ఉత్తమమైన ఎంపికల కోసం ఎల్లప్పుడూ ప్రజల నుంచి అన్వేషణ కొనసాగుతూనే ఉంటుందని మనందరికీ తెలిసిందే.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాల్లో ఉంటున్నందున రెగ్యులర్ ఇన్కమ్ పొందుతూనే ఉంటారు. ఇలాంటి వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వివిధ అవసరాల కోసం రుణాలను పొందటానికి ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా ఇంటి నిర్మాణం లేదా రెనోవేషన్, అత్యవసర అవసరాలు, అనుకోని మెడికల్ ఖర్చులు, పెళ్లి ఖర్చులకు, వాహనాల కొనుగోలు వంటి వివిధ రోజువారీ అవసరాల కోసం పర్సనల్ లోన్ పొందటానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా పోతోంది. అనేక సంస్థలు నేరుగా యూజర్లకు ఆన్ లైన్ లేదా వారి అధికారిక యాప్ ద్వారా రుణాలను అందిస్తున్నాయి.

తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణం పొందడం ఎలా :
ఏదైనా సంస్థ కస్టమర్లకు రుణాలను అందించటానికి ముఖ్యంగా చూసే అర్హతలు కొన్ని ఉన్నాయి. ఒకటి రుణం అడుగుతున్న వ్యక్తికి ఆదాయవనరు ఉందా లేదా అన్నది కాగా రెండవది వారి సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్. కనీసం 685 పాయింట్ల మేర క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే మీరు సులువుగా ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందవచ్చు. చాలా సంస్థలు ఒక రోజు నుంచి ఒక నిమిషంలోపే అర్హులైన రుణగ్రహీతలకు డిజిటల్ లోన్ ప్రాసెసింగ్ చేపడుతున్నాయి. కొన్ని కంపెనీలు వ్యాపార ఆదాయం ఉండే వ్యక్తులకు సైతం సులువుగా రుణాలను అందిస్తుంటాయి. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండానే సులువైన ఈఎంఐ చెల్లింపులను ఎంచుకుని రుణాన్ని పొందటానికి వీలు కల్పించబడుతోంది. తక్షణ రుణ ప్రాసెసింగ్ అనే విప్లవాత్మక మార్పుతో ప్రాసెసింగ్ సమయాన్ని వారాల నుంచి గంటల్లోకి బజాజ్ ఫిన్ సర్వ్ తగ్గించింది.

Personal Loan Process (వ్యక్తిగత రుణ ప్రక్రియ):
రుణం కోసం ప్రయత్నించే చాలా మంది మార్కెట్లో తక్కువ ధరకు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ అందించే కంపెనీల కోసం నిరంతరం వెతుకుతూనే ఉంటాయి. ఇక్కడ అన్నింటికంటే ముందుగా ఎంచుకోవాల్సి అంశం సరైన రుణ సంస్థను ఇందుకోసం సంప్రదించటం. అలాంటి వారికి బజాజ్ ఫిన్ సర్వ్ మంచి లోన్ ఆఫర్లను అందిస్తోంది. అర్హులైన వ్యక్తులకు డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా కంపెనీ రుణాన్ని కేవలం 24 గంటల్లోనే ప్రాసెసింగ్ చేస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి ఏజెంట్లనూ సంప్రదించకుండానే నేరుగా మీ ఖాతాలోకి రుణ మెుత్తాన్ని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఫ్లెక్సీ హైబ్రిడ్ లోన్ ఫీచర్ ప్రారంభ పదవీకాలంలో వడ్డీ-మాత్రమే EMIలను ఎనేబుల్ చేస్తుంది. మీరు తక్కువ వడ్డీ రేటుకే రూ.40 లక్షల వరకు రుణాన్ని పొందటానికి Bajaj Finserv అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, మీ అర్హత చెక్ చేసుకోండి. మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే, రుణ ఆమోదం త్వరగా జరుగుతుంది. రుణం నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అయిన వెంటానే మీరు దీన్ని మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ కాలంలోనే మీ రుణాన్ని బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వార పొందడం సాధ్య అవుతుంది.
*నిబంధనలు, షరతులు వర్తిస్తాయి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications