ఆర్థిక మాద్యం భయంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించాయి. ఐటీ సంస్థలే కాకుండా రిటైల్ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ రిటైల్ కంపెనీ వాల్ మార్ట్ ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తుంది. చాలా మంది రిటైలర్లు దాదాపు ఫ్లాట్ లేదా క్షీణిస్తున్న అమ్మకాలు కోసం ప్లాన్ చేస్తున్నందున వాల్‌మార్ట్ తన వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తోందని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
యూఎస్ వాల్‌మార్ట్ దక్షిణ న్యూజెర్సీ సదుపాయంలోని దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాల్‌మార్ట్ పోటీదారు అమెజాన్ ఇప్పిటికే రెండు దఫాలుగా 27 వేల ఉద్యోగాలను తొలగించింది. వాల్‌మార్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెమ్మదిగా అమ్మకాల వృద్ధిని, తక్కువ లాభాలను ఆశించడంతో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ అమ్మకాలు మహమ్మారి సమయంలో భారీగా ఉన్నప్పటికీ... నాల్గో త్రైమాసికంలో, వాల్‌మార్ట్ స్టోర్‌లు, ఇ-కామర్స్‌లో బలంతో ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి. వాల్ మార్ట్ గత కొద్ది సంవత్సరాలుగా ఆటోమేషన్ పై భారీగా పెట్టుబడి పెట్టింది.
ఇ-కామర్స్ ఆర్డర్‌లను ప్రాసెస్ చేయడానికి ఉద్యోగులను 12 శాతం నుంచి 5 శాతం తగ్గించడంలో సహాయపడటానికి నాప్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంతో ముందుకెళ్తోంది.
ఈ సంవత్సరం $15-బిలియన్ కంటే ఎక్కువ మూలధన వ్యయ బడ్జెట్‌లో భాగంగా ఆటోమేషన్ టెక్నాలజీలో పెట్టుబడులను పెంచే ప్రణాళికలతో "మాకు ఉన్న ఆటోమేషన్ అవకాశం గురించి చాలా సంతోషిస్తున్నాము" అని వాల్‌మార్ట్ CEO డగ్ మెక్‌మిల్లన్ ఫిబ్రవరిలో పోస్ట్-ఎర్నింగ్స్ కాల్‌లో చెప్పారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications