వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను లాంచ్ చేసింది. రూ.218, రూ.248 ప్లాన్స్‌ను భారత్‌లో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశ పెట్టింది. ఈ ప్యాక్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్స్‌తో అపరిమిత కాల్స్‌తో పాటు 8GB డేటాను అందిస్తుంది. దీంతో పాటు వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ఆఫర్‌తో రూ.299, రూ.399, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను కూడా తీసుకు వచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా మైవొడాపోన్ యాప్ ద్వారా ఈ రీచార్జ్ అందుబాటులో ఉంది.

వొడాఫోన్ ఐడియా రూ.218 ప్రీపెయిడ్ ప్లాన్
కొత్త వొడాఫోన్ రూ.218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో ఏ నెట్ వర్క్‌కు చేసినా అపరిమిత కాల్స్, 6GB డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. దీంతో వొడాఫోన్ ప్లే (రూ.499) Zee5 (రూ.999) కాంప్లిమెంటరీ చందా లభిస్తుంది.

వొడాఫోన్ ఐడియా రూ.248 ప్రీపెయిడ్ ప్లాన్
రూ.248 ప్రీపెయిడ్ ప్లాన్ రూ.28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. ఏ నెట్ వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, 8GB డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ Zee5, వొడాఫోన్ ప్లే చందాలను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ప్రస్తుతం ఢిల్లీ, హర్యానాలో ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లో అందుబాటులోకి తెచ్చే అంశంపై వొడాఫోన్ ఐడియా స్పందించాలి.

ఎయిర్‌టెల్ ప్లాన్స్
ఎయిర్‌టెల్‌లో రూ.298, రూ.349, రూ.449, రూ.698 నాలుగు ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి ఆఫర్‌లో రోజుకు 2GB డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. రూ.298, రూ.349 ప్లాన్స్ కాలపరిమితి 28 రోజులు, రూ.449 ప్లాన్ కాలపరిమితి 56 రోజులు, రూ.698 ప్లాన్ కాలపరిమితి 84 రోజులు.

రిలయన్స్ జియో ప్లాన్స్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రోజుకు 2GB డేటా ప్లాన్స్‌ను మూడింటిని అందిస్తోంది. రూ.249, రూ.444, రూ.549 ప్లాన్స్ ఉన్నాయి. వీటి కాలపరిమితి వరుసగా 28, 56, 84 రోజులు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉచితం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications