Vodafone Idea: మార్కెట్లో ముందంజలో ఉన్న టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్ ఐడియా వేగంగా ముందుకు సాగుతోంది. ఎయిర్ టెల్, జియో వంటి దిగ్గజ కంపెనీల కంటే సూపర్ స్పీడ్, క్వాలిటీ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా మంది ఇంటి వద్ద నుంచే తమ ఉద్యోగాలను చేస్తున్నందున ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. అలాంటి వారికి ప్రతిరోజూ అవసరమైన అధిక డేటా అవసరాలను తీర్చేందుకు వొడాఫోన్ ఐడియా సూపర్ ప్రాన్ తో ముందుకొచ్చింది. డేటా అధిక వినియోగం ఉంటే కస్టమర్లు Vi గొప్ప రీఛార్జ్ ప్లాన్ గురించి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

Vi అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు ప్రతిరోజూ 4GB హై స్పీడ్ డేటా సౌకర్యాన్ని పొందవచ్చు. అంటే ఇంటి నుంచి పని చేసేవారికి ప్లాన్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ధర రూ.475. దీని వ్యాలిడిటీ 28 రోజులని కంపెనీ వెల్లడించింది. ప్లాన్ కింద ప్రతి రోజూ 100 ఉచిత ఎస్ఎమ్ఎస్ సౌకర్యంతో పాటు వ్యాలిడిటీ కాలానికి ఉచిత అపరిమిత కాలింగ్ వెసులుబాటును టెలికాం కంపెనీ ఆఫర్ చేస్తోంది.
వీటికి పాటు వినియోగదారులు అనేక అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. అవేంటంటే Vi Movie & TVకి VIP యాక్సెస్ అందుబాటులో ఉంది. దీనికి తోడు వినియోగించని డేటా వారాంతానికి రోల్ ఓవర్ సౌకర్యం ఉంది. టెలికాం దిగ్గజం Vi పోర్ట్‌ఫోలియోలో కస్టమర్ల సౌలభ్యం కోసం అనేక ఇతర మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌లను కూడా అందుబాటులో ఉంచింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications