వొడాఫోన్ ఐడియా(VI) కూడా ఎయిర్టెల్ దారిలో టారిఫ్ పెంపును ప్రకటించింది. భారతీ ఎయిర్టెల్ టారిఫ్ పెంపు ప్రకటించిన మరుసటి రోజే VI కూడా ప్రకటించడం గమనార్హం. వొడాఫోన్ ఐడియా ప్రకటించిన కొత్త టారిఫ్ ధరలు నవంబర్ 25, గురువారం నుండి అమలులోకి వస్తాయి. భారతీ ఎయిర్టెల్ 25 శాతం వరకు టారిఫ్ పెంచగా, VI కూడా 25 శాతం మేర పెంచింది. ఈ టారిఫ్ పెంపు ఆర్పు పెరగడానికి ఉపయోగపడుతుందని, అలాగే పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు సహకరిస్తుందని తెలిపింది.
ఈ టారిఫ్ ప్లాన్స్ వొడాఫోన్ ఐడియా ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్‌గా ఉండేందుకు మరింత దోహదపడుతుందని తెలిపింది. బేసిక్ వాయిస్ టారిఫ్ ఇప్పటి వరకు రూ.79 కాగా ఇది రూ.99కి పెరిగింది. 365 రోజుల ప్లాన్ పైన ఇప్పటి వరకు రూ.2355 ఉండగా, ఇది రూ.2899కి పెరిగింది. వివిధ టారిఫ్ ప్లాన్స్ ఇలా ఉన్నాయి....

- ప్రస్తుత ధర రూ.79 - కాలపరిమితి 28 days - కొత్త ధర 99 - ప్రయోజనాలు RS.99 worth talktime, 200MB data 1p/sec voice tariff
- ప్రస్తుత ధర రూ.149 - కాలపరిమితి 28 days - కొత్త ధర 179 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB data
- ప్రస్తుత ధర రూ.219 - కాలపరిమితి 28 days - కొత్త ధర 269 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1 GB/day data
- ప్రస్తుత ధర రూ.249 - కాలపరిమితి 28 days - కొత్త ధర 299 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data
- ప్రస్తుత ధర రూ.299 - కాలపరిమితి 28 days - కొత్త ధర 359 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data
- ప్రస్తుత ధర రూ.399 - కాలపరిమితి 56 days - కొత్త ధర 479 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data
- ప్రస్తుత ధర రూ.449 - కాలపరిమితి 56 days - కొత్త ధర 539 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data
- ప్రస్తుత ధర రూ.379 - కాలపరిమితి 84 days - కొత్త ధర 459 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 6 GB data
- ప్రస్తుత ధర రూ.599 - కాలపరిమితి 84 days - కొత్త ధర 719 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data
- ప్రస్తుత ధర రూ.699 - కాలపరిమితి 84 days - కొత్త ధర 839 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 2 GB/day data
- ప్రస్తుత ధర రూ.1499 - కాలపరిమితి 365 days - కొత్త ధర 1799 - ప్రయోజనాలు Unlimited calling, 3600 SMS/day, 24 GB data
- ప్రస్తుత ధర రూ.2399 - కాలపరిమితి 365 days - కొత్త ధర 2899 - ప్రయోజనాలు Unlimited calling, 100 SMS/day, 1.5 GB/day data
- ప్రస్తుత టారిఫ్ రూ.48 - 28 రోజులు - కొత్త టారిఫ్ రూ.58 - 3 GB data
- ప్రస్తుత టారిఫ్ రూ.98 - అన్లిమిటెడ్ - కొత్త టారిఫ్ రూ.118 - 12 GB data
- ప్రస్తుత టారిఫ్ రూ.251 - 28 రోజులు - కొత్త టారిఫ్ రూ.298 50 GB data
- ప్రస్తుత టారిఫ్ రూ.351 - 56 రోజులు - కొత్త టారిఫ్ రూ.418 100 GB data
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications