రెడ్ఎక్స్ ప్లాన్ సబ్స్క్రైబర్లకు అధిక వేగంతో డేటా ఇస్తామన్న హామీని విరమించుకున్నట్లు వొడాఫోన్ ఐడియా(వి).. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు సమాచారం అందించింది. సవరించిన పథకాల వివరాలను ట్రాయ్‌కు సమర్పించనుందని తెలుస్తోంది. కంపెనీ వెబ్ సైట్లో కూడా ఎక్కువ చెల్లించండి, ప్రాధాన్యత సేవలు పొందండి అనే క్యాప్షన్ తొలగిస్తోంది.
4Gలో అధిగ వేగంతో అపరిమతి డేటా అనేది ఈ స్కీం ఉద్దేశ్యమని గతంలో వొడాఫోన్ ఐడియా తెలిపింది. ఇందుకు బదులుగా ప్రియారిటీ ప్లాన్ వారికి లభించే వినోదపరమైన సదుపాయాలు, పర్యాటక ప్రోత్సాహకాలు, రవాణా ప్రయోజనాల వంటి వాటిని చూపుతున్నారు. దీనిపై వొడాఫోన్ ఐడియా స్పందించాలి.

కొద్దిరోజులుగా ప్రియారిటీ స్కీమ్ వ్యవహారం ట్రాయ్ సమీక్షలో ఉంది. వీఐఎల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది ట్రాయ్. భారతీ ఎయిర్టెల్ కూడా ప్లాటినం పేరుతో ఇలాంటి ఆఫర్ ప్రకటించింది. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో వెనక్కి తీసుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications