IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈవారం అనేక ఐపీవోలు వచ్చాయి. వీటిలో ఎక్కువ శాతం పెట్టుబడిదారులను తొలిరోజు నుంచే తమ పనితీరుతో లాభాలను తెచ్చిపెట్టాయి. అయితే ఈరోజూ మాత్రం ఇన్వెస్టర్లు పూర్తిగా నిరాశకు గురయ్యారు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది వివా ట్రేడ్‌కామ్ లిమిటెడ్ ఐపీవో(Vivaa Tradecom IPO) గురించే. ఈ ఐపీవోలో పాల్గొన్న ఇన్వెస్టర్లు భారీ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. లాభాల సంగతి పక్కన పెడితే స్టాక్ డిస్కౌంట్ రేటుకు లిస్ట్ కావటంతో వారు నిరాశకు గురయ్యారు. BSE SMEలో ఐపీవో ఇష్యూ ధర కంటే 20 శాతం తక్కువ రేటుకు నిరుత్సాహకరమైన లిస్టింగ్ నమోదు చేసింది.

వాస్తవానికి వివా ట్రేడ్‌కామ్ కంపెనీ ఐపీవో సమయంలో షేర్లను రూ.51 రేటుకు విక్రయించింది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో లాట్ పరిమాణాన్ని 2000 ఈక్విటీ షేర్లుగా ఉంచింది. రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం సెప్టెంబర్ 27న తెరచుకున్న ఐపీవో అక్టోబర్ 4న ముగిసింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ.7.99 కోట్లను సమీకరించగా.. ఇందుకోసం 15.66 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. మితేష్ అదానీ ప్రమోటర్ గా ఉన్న కంపెనీ ఒక్కో షేర్ ఫేస్ వాల్యూ రూ.10గా నిర్ణయించింది.
వివా ట్రేడ్‌కామ్ దుస్తులు, వస్త్రాల తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ డెనిమ్ ఫాబ్రిక్, డెనిమ్ రెడీమేడ్ వస్త్రాలు, పురుషులు మహిళలకు కాటన్ జీన్స్ కంపెనీ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి. కంపెనీ తాజా ఐపీవో నుంచి సేకరించిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications