ఇటీవలి కాలంలో ఏజీఆర్, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి నెల కస్టమర్లను కోల్పోతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియా (బ్రాండ్ మారిన అనంతరం వీఐ) ఇప్పుడు దూసుకెళ్తోంది. ఇటీవల దిగ్గజ కంపెనీలు వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల సమీకరణ కోసం టెల్కో కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరో ఐపీఎల్ 2020కు కో-స్పాన్సర్‌గా అవతరించింది.
ఐపీఎల్ 2020 స్పాన్సర్‌గా డ్రీమ్ 11 వ్యవహరిస్తోంది. తాజాగా వొడాఫోన్ ఐడియా యూఏఈ, దుబాయ్‌లో జరగనున్న ట్వంటీ 20 ప్రీమియర్ లీగ్ కో-స్పాన్సర్‌షిప్ హక్కులు దక్కించుకుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. టీ20 ప్రీమియర్ లీగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌లో ప్రసారమవుతుంది. 53 రోజుల పాటు జరగనున్న ఈ క్రికెట్ ఈవెంట్ స్పాన్సర్ షిప్‌ను డ్రీమ్ 11 రూ.222 కోట్లకు గత నెలలో దక్కించుకుంది.

ఈడీల్ పైన వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చీఫ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ ఆఫీసర్ కవితా హర్షం వ్యక్తం చేశారు. డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 వొడాఫోన్ ఐడియా ఒప్పందం కోట్లాదిమంది ప్రేక్షకులతో అనుబంధం, తమ బ్రాండ్‌పై అవగాహన పెంచుకోవడమే కాకుండా, వారి విశ్వాసాన్ని పొందడంలోనూ సహాయపడుతుందని తెలిపారు. వోడాఫోన్, ఐడియా ఇదివరకు స్టార్ స్పోర్ట్స్ ద్వారా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉన్నాయని, ఇపుడు వొడాఫోన్ ఐడియా రీబ్రాండ్ వీఐ ద్వారా తిరిగి స్సాన్సర్‌గా ఉండటం ఆనందంగా ఉందని స్టార్ స్పోర్ట్స్ సీఈఓ గౌతమ్ అన్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications