Vedanta: భారతీయ వ్యాపార సంస్థ వేదాంత గ్రూపుకు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గట్టి షాక్ ఇచ్చింది. దాని మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ సీనియర్ అన్ సెక్యూర్డ్ బాండ్స్ పై రేటింగ్ డౌన్ గ్రేడ్ చేసింది. రానున్న రోజుల్లో రుణ పునర్నిర్మాణం విషయంలో హై రిస్క్ ఎదుర్కోనుండటమే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో షేర్ వాల్యూ తీవ్రత ఒడిదుడుకులకు గురైంది.
ప్రస్తుత కమొడిటీ ప్రైసెస్ దృష్ట్యా వేదాంత రిసోర్సెస్ ఆపరేటింగ్ సబ్సిడరీలు క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నిన్న ట్రేడింగ్ సెషన్ లో కంపెనీ స్టాక్ విలువ ఏకంగా ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇక గతేడాది జూలై మంచి చూస్తే 6.3 మేర క్షీణించింది.

వేదాంత రిసోర్సెస్ అన్ సెక్యూర్డ్ బాండ్స్ రేటింగ్ ను మూడీస్ Caa3 నుంచి Caa2కు డౌన్ గ్రేడ్ చేసింది. వ్యవస్థాపకులు అనిల్ అగర్వాల్ కంపెనీ కార్పొరేట్ ఫ్యామిలీ రేటింగ్ కూడా Caa2 నుంచి Caa1kg తగ్గిస్తూ.. నెగిటివ్ అవుట్ లుక్ కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీంతో నిఫ్టీ 100 ఇండెక్స్ లో వేదాంత నిన్న టాప్ లూజర్ గా మిగిలింది.
వరుసగా 8 ట్రేడింగ్ సెషన్లలోనూ వేదాంత స్టాక్ భారీ క్షీణత నమోదు చేసింది. తద్వారా ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో వరుసగా ఇన్ని రోజులపాటు నష్టాలు మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. అయితే మెటల్స్, పవర్, అల్యూమినియం, ఆయిల్, గ్యాస్ విభాగాలను విడి ఎంటిటీలుగా నిర్వహించాలని చూస్తున్నట్లు వార్తలు రావడంతో.. ఇవాళ సెషన్ లో షేర్ విలువ 6-7 శాతానికి పైగా ట్రేడ్ అవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications