దేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ సైట్లలో ఫ్లిప్‌కార్ట్ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఆ కంపెనీ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతానికి హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ కస్టమర్స్ సోషల్ మీడియా వేదికగా దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఆ సంస్థ విధించిన సేల్ ఫీజు. అమ్మకం, ప్యాకేజింగ్ ఛార్జీలకు అదనంగా సేల్ ఫీజు వసూళ్లపై యూజర్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఫీజు విధించడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును కొల్లగొట్టడానికి ఇదో కొత్త మార్గం అని కొందరు చెబుతున్నారు. మరి ఈ ఫీజు ఎంత అని, వావ్.. ఫ్లిప్‌కార్ట్ మరో ఘనత అని క్యాప్షన్లు ఇస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేసేందుకు సైతం త్వరలో ఫీజు వసూళ్లు మొదలుపెట్టనుందని మరో యూజర్ ఫన్నీగా సెటైర్ వేశారు. ఈ వ్యవహారంపై ఆ కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

సేల్ ఫీజు విషయంలో కస్టమర్ల ఆందోళన అర్థం చేసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ప్రత్యేక ఆఫర్ల కోసం ఎంచుకున్న ఉత్పత్తులపై మాత్రమే కేవలం నామమాత్రపు విక్రయ రుసుము విధిస్తున్నట్లు వెల్లడించింది. అప్పుడు కూడా కేవలం మొదటి ఆర్డరుపైమే దీనిని వసూలు చేస్తామని పేర్కొంది. అధిక విలువ కలిగిన ఉత్పత్తుల విస్తృత శ్రేణిని ముందుకు తీసుకురావడంలో ఈ ఛార్జ్ ఎంతగానో ఉపయోగపడుతుందని క్లారిటీ ఇచ్చింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications