India Transformed: ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారత్ అత్యంత వేగంగా రూపాంతరం చేసిందని మోర్గన్ స్టాన్లీ వెల్లడించింది. ఈ క్రమంలో ఆసియాతో పాటు ప్రపంచ వృద్ధికి కీలకమైన డ్రైవర్‌గా మారిందని వెల్లడించింది.
ఈ క్రమంలో 2014 నుంచి భారతదేశంలో చోటుచేసుకున్న ముఖ్యమైన మార్పులను విదేశీ పెట్టుబడిదారులు విస్మరిస్తున్నారని తన నివేదికలో మోర్గన్ స్టాన్లీ పేర్కొంది. గత 9 ఏళ్లుగా తీసుకొచ్చిన సంస్కరణలను విస్మరిస్తున్నట్లు తెలిపింది. 2013తో పోల్చితే ప్రస్తుతం ఉన్న భారత్ పూర్తిగా భిన్నంగా ఉందని, 10 ఏళ్ల స్వల్పకాలిక ప్రయాణంలో ఊహించని వేగంతో మార్పు చెందిందని పేర్కొంది.

2014లో ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి జరిగిన 10 పెద్ద మార్పులను దిగ్గజ బ్రోకరేజ్ హైలైట్ చేసింది. కార్పొరేట్ పన్ను సంస్కరణలు, మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల పెంపు అతిపెద్ద మార్పులుగా పేర్కొంది. వీటికి తోడు పెరుగుతున్న జీడీపీ ఆదాయం, డిజిటల్ లావాదేవీలు, లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీల బదిలీ, దివాలా కోడ్, సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణం లక్ష్యం, ఎఫ్‌డిఐపై దృష్టి, కార్పొరేట్ లాభాలకు ప్రభుత్వ మద్దతు, రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త చట్టం, బహుళ-సంవత్సరాల గరిష్ఠ స్థాయికి ఎంఎన్‌సీ సెంటిమెంట్ ముఖ్యమైన మార్పులుగా ఉన్నాయి.
జీడీపీ శాతం నిరంతరం పెరుగుదల, తయారీ అండ్ మూలధన వ్యయం నిరంతరం పెరుగుతోందని మోర్గన్ స్టాన్లీ వెల్లడించింది. 2031 నాటి భారత ఎగుమతులు 4.5 శాతం కంటే పెరుగుతాయని అంచనా వేసింది. ఇవన్నీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించటానికి దోహదపడినట్లు వెల్లడించింది. భారతీయ స్టాక్స్ మరింత రక్షణాత్మకంగా మారాయని పేర్కొంది. ప్రస్తుతం 2,200 డాలర్లుగా ఉన్న సగటు భారత తలసరి ఆదాయం 2032 నాటికి సుమారు 5,200 డాలర్లకు చేరుకుంటుందని బ్రోకరేజ్ అంచనా వేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications