కరోనా నేపథ్యంలో 900 బిలియన్ డాలర్ల కరోనా ఎయిడ్ ప్యాకేజీకి అమెరికన్ చట్ట సభలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లుపై అగ్రరాజ్యం అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడమే మిగిలి ఉంది. ఈ ప్యాకేజీ ద్వారా అమెరికా ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్‌కు అయ్యే ఖర్చును భరించడంతోపాటు వ్యాపారులు, వ్యక్తులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చట్ట ప్రతినిధుల సభలో 359-53 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత సెనేట్‌లో బిల్లుకు భారీ మెజారిటీతో ఆమోదం లభించింది.
కరోనా కారణంగా వ్యాపారాలు కుదేలయ్యాయి. ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 900 మిలియన్ డాలర్లు ఉద్దీపన ప్యాకేజీ భారీ ఊరట అని చెప్పవచ్చు. మన కరెన్సీలో ఇది రూ.67 లక్షల కోట్లకు పైగా. ఈ ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికా దీనికి ఆమోదం తెలిపింది.

అయితే ట్రంప్ సంతకం చేసి, అమలులోకి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టవచ్చు. సోమవారం మధ్యాహ్నం ఈ ప్యాకేజీ అమెరికా హౌస్, సెనెట్ ముందుకు వచ్చాయి. 92-6 ఓట్లతో సెనెట్ ఆమోదం తెలిపింది. హౌస్ 359-53 ఓట్ల మెజార్టీతో అంగీకరించింది.
More From GoodReturns

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..

ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే అంచనాలు.. తగ్గిన ముడి చమురు ధరలు.. ట్రంప్ ఏమన్నారంటే..

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?

భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA

Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!

ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..



Click it and Unblock the Notifications