Byju's: అమెరికా న్యాయస్థానంలో బైజూస్ యాజమాన్యానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణదాతలకు అనుకూలంగా US కోర్టు తీర్పు వెలువరించింది. సంస్థ డిఫాల్ట్ కావడంతో యూనిట్ నియంత్రణను చేతుల్లోకి తీసుకునే హక్కు వారికి ఉందని పేర్కొంది. ఈ మేరకు బైజూస్ ఫిర్యాదును తిరస్కరించింది.
బైజూస్ డిఫాల్ట్ అయిన కారణంగా బోర్డు సభ్యుని స్థానంలో తమ నామినీని నియమించుకునే హక్కు రుణదాతలకు ఉందని కోర్టు నిర్ణయించింది. కంపెనీ యాజమాన్యం వారి నుంచి 1.2 బిలియన్ డాలర్లు రుణం పొందడంతో డైరెక్టర్ ను ఎంచుకోవడానికి ఆమోదం తెలిపింది.

దీంతో రుణదాతలు ఎంచుకున్న డైరెక్టర్.. బైజూస్ ఆల్ఫా బాధ్యతలను చేపట్టారు. దీనికితోడు స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) బోర్డు నుంచి సంస్థ వ్యవస్థాపకుడి సోదరుడు రిజు రవీంద్రన్‌ను తొలగించడానికీ కోర్టు అంగీకరించింది. ఒకప్పుడు ఇండియాలో అత్యంత విలువైన స్టార్టప్ గా రికార్డులకు ఎక్కిన బైజూస్ ప్రస్తుతం ఆర్థిక, న్యాయ పరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
'ఫిర్యాదిదారులు గ్లాస్ ట్రస్ట్ కో, తిమోతీ పోల్ లు.. బైజూస్ ఆల్ఫా ఇంక్ ఏకైక డైరెక్టర్ మరియు అధికారిగా రవీంద్రన్ ను తొలగించినట్లు డిక్లరేషన్ కోరుతున్నారు. ఆయన స్థానంలో పోల్ ను నియమించారు. విచారణ అనంతరం పోల్ ను బైజూస్ ఆల్ఫా ఏకైక డైరెక్టర్ మరియు నిజమైన అధికారిగా నిర్ధారించాను' అని డెలావేర్ ఛాన్సరీ కోర్టు న్యాయమూర్తి మోర్గాన్ జుర్న్ ప్రకటించారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications