కరోనా లాక్ డౌన్ నుండి యుపిఐ ట్రాన్సక్షన్స్ వేగంగా పెరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే చిన్న ట్రాన్సక్షన్స్ నుండి చిరు వ్యాపారుల వరకు యుపిఐ ట్రాన్సక్షన్స్ చేరువైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా యుపిఐ ట్రాన్సక్షన్స్ రోజురోజు పెరిగిపోతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ తాజాగా యుపిఐ 123పే ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ.5,000 నుండి రూ.10,000కి పెంచింది. దీనికి కొనసాగింపుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకులతో సహా అండ్ సర్వీస్ ప్రొవైడర్లు కొత్త పరిమితులకి కట్టుబడి ఉంటాయని తెలిపింది.
మరోవైపు యుపిఐ 123పే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా UPI సేవలను యాక్సెస్ చేయడానికి ఫీచర్ ఫోన్‌లలో డిజిటల్ పేమెంట్స్ తీసుకొచ్చింది. ఇంకా UPI 123PAYతో నాలుగు పేమెంట్స్ పద్ధతులు అందుబాటులో ఉంటాయి. వీటిలో IVR నంబర్స్, మిస్డ్ కాల్స్, OEM-ఎంబెడెడ్ యాప్‌లు, సౌండ్-బేస్డ్ టెక్నాలజీ ఉన్నాయి.

అయితే ఈ కొత్త మార్పులు తక్షణమే అమలులోకి వచ్చిన NPCI ఈ మార్పులు అమలులోకి రావడానికి బ్యాంకులు, PSBలు, సర్వీస్ ప్రొవైడర్లకు 1 జనవరి 2025 వరకు గడువును జారీ చేసింది.
కీలక మార్పులు ఏంటంటే :
ట్రాన్సక్షన్స్ లిమిట్: UPI 123Pay ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ. 5,000 నుండి రూ. 10,000కి పెంచింది.
ఆధార్ OTP అతేంటికేషన్ : సెక్యూరిటీ మెరుగుపరచడానికి UPI 123Pay ట్రాన్సక్షన్స్ ఆధార్ OTP అతేంటికేషన్ తీసుకొచ్చింది.
స్టాండర్డ్ ట్రాన్సక్షన్స్ ట్యాగింగ్: మంచి ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ ఈజీ చేయడానికి UPI 123Pay ట్రాన్సక్షన్స్ కోసం కొత్త కోడ్ (86) ప్రవేశపెట్టింది.
ఇనిషియేషన్ మోడ్‌లు: సిస్టమ్ IVR, మిస్డ్ కాల్స్, ఫీచర్ ఫోన్ యాప్స్, సౌండ్-బేస్డ్ టెక్నాలజీతో సహా మల్టి ఇనిషియేషన్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది.
UPI నంబర్ ఫంక్షనాలిటీ: UPI న్యూమరిక్ ID మ్యాపర్‌తో అనుసంధానం చేయడం వల్ల యూజర్స్ UPI నంబర్‌లను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.
యుపిఐ 123Pay అంటే ఏమిటి?
యుపిఐ 123Pay అనేది ఫీచర్ ఫోన్ యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా UPI సేవలు చేయడానికి యాక్సెస్ ఇచ్చే సర్వీస్. ఇది ట్రాన్సక్షన్స్ స్టార్ట్ చేయడానికి ఇంకా ఎండ్ చేయడానికి IVR కాల్స్, మిస్డ్ కాల్స్ ఇంకా సౌండ్-బేస్డ్ టెక్నాలజీ వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తుంది.
ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ ఈ ఆవిష్కరణల ద్వారా డిజిటల్ పేమెంట్లను మరింత అందుబాటులోకి తీసుకురావడం అలాగే UPI భారతదేశ ఆర్థిక రంగాన్ని గణనీయంగా మార్చినందున పరిమితులను పెంచినట్లు చెప్పారు. UPI అడాప్షన్‌ను మరింత ప్రోత్సహించేందుకు ఈ మార్పులు చేసినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..



Click it and Unblock the Notifications