Defence: కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణలో అమరులైన సైనికుల కుటుంబాలను ఆదుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సైనికుల అనాథ పిల్లల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది. మాజీ సైనికుల అనాథ పిల్లలకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆమోదం తెలిపారు.

గౌరవంగా జీవించేందుకే..
దీనివల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలు తమ జీవితాలను గౌరవంగా, మెరుగ్గా గడిపేందుకు ఈ సాయం దోహదపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఏ పిల్లలకు ఈ సదుపాయం అందుతుంది..
ప్రస్తుత పథకం అనాథ పిల్లల కోసం అందుబాటులో ఉంది. మాజీ సైనికుడి కుమారుడు లేదా అవివాహిత కుమార్తె ఈ ఆర్థిక సహాయం పొందేదుకు అర్హులు. ఇందుకోసం వారి వయస్సు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి..
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి సంబంధిత జిల్లా సైనిక్ బోర్డు (ZSB)కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఆర్థిక సహాయం అందించబడుతుంది.

దీనిని ఎవరు నిర్వహిస్తారు..
ఈ పథకం కేంద్రీయ సైనిక్ బోర్డు (KSB)చే నిర్వహించబడుతోంది. రక్షణ మంత్రి మాజీ సైనికుల సంక్షేమ నిధి (RMEWF) ద్వారా ఈ పథకానికి అవసరమైన నిధులు అందుతాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications