కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ వైపు అన్ని రంగాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఎకనమిస్ సర్వేను ఉభయ సభల్లో సమర్పిస్తారు. ఈ రోజు (శుక్రవారం, జనవరి 31) దీనిని పార్లమెంటులో ప్రవేశ పెడతారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికే పరిమితం అవుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఆటో రంగం సహా వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయిన సమయంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. డిమాండ్, వినియోగం పెంచేందుకు ఆదాయపు పన్ను పరిమితులు సహా వివిధ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.
6:35 PM
Feb 1, 2020
విజనరీ బడ్జెట్
JP Nadda, BJP President: I would like to express my gratitude to PM Modi&congratulate Finance Minister Nirmala Sitharaman&her team for this visionary&futuristic budget. This 1st budget of 3rd decade of 21st century reflects aspirations, hopes&country's faith in govt. #Budget2020pic.twitter.com/ZcFR2QtLNI
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విజనరీ బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు. 21వ సెంచరీలో మూడో దశాబ్దంలోని తొలి బడ్జెట్‌ను దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశలను ప్రతిబింబించేలా ప్రభుత్వం రూపొందించింది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
4:38 PM
Feb 1, 2020
రాహుల్ గాంధీపై పియూష్ గోయల్ ఫైర్
Union Minister of Commerce & Industry, Piyush Goyal: Rahul Gandhi didn't seem very enthused with the budget, if he has any issue-based questions I can answer them but if he only wants to use adjectives, I'm seeing 10 times better adjectives that are positive on the television. https://t.co/1j2Gf1mM5Ipic.twitter.com/vkatcvDjEG
తాజా బడ్జెట్‌తో రాహుల్ గాంధీ అంతగా సంతృప్తి చెందినట్టు కనిపించడం లేదు. ఒకవేళ ఆయనకు అంశాల వారీగా ఏదైనా ప్రశ్నలు ఉంటే వాటికి నేను సంపూర్ణంగా జవాబులు ఇస్తాను. ఏదో మాట్లాడాలనే ఉద్దేశంతో ఏవో కొన్ని పదాలతో బడ్జెట్ తప్పుపట్టడం సరికాదు. టెవీలలో మాట్లాడాలంటే ఆయన కంటే నేను పదింతలు మాటలు ఎక్కువగా చెబుతాను అని పియూష్ గోయల్ అన్నారు.
4:33 PM
Feb 1, 2020
Union Minister of Commerce & Industry, Piyush Goyal: If a small part of Life Insurance Corporation (LIC) goes to the public it will increase transparency & accountability, afterall it is public's property, I don't think there is any harm if a small part of it is with the people. pic.twitter.com/tXD2Ua2TEW
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ)లో చిన్న మొత్తం మేర ప్రజలకు చేరితే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రజల సొమ్ము ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో తప్పేమీ లేదు. చిన్న మొత్తం ప్రజల వద్దకు వెళితే ఎలాంటి నష్టం ఉండదు అని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు.
4:24 PM
Feb 1, 2020
బడ్జెట్ అంతా డొల్లే..
బడ్జెట్ అంతా డొల్లే.. మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం.. రాహుల్ గాంధీ
4:18 PM
Feb 1, 2020
నా బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా
నా బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా సాగిందంటే నిజమే అంటాను. కానీ నా ప్రసంగంలో యువతకు మేలు చేసే ఉపాధి పథకాలకు సంబంధించిన విషయాలను వెల్లడించాను.. నిర్మలా సీతారామన్
3:51 PM
Feb 1, 2020
బడ్టెట్‌లో తగ్గినవి
న్యూస్ ప్రింట్, తేలికపాటి కొటేడ్ పేపర్‌పై 5 శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
దుస్తులు, ప్లాస్టిక్ బాటిల్స్ (టెరిఫథాలిక్ యాసిడ్)పై యాంటీ డంపింగ్ డ్యూటీ మినహాయింపు
ముడి చక్కెర, ఆగ్రో-యానిమల్ ఆధారిత వస్తువులు డ్యూటీ మినహాయింపు
టునా బేట్, స్కిమ్డ్ మిల్క్, ఆల్కాహాల్ బివరేజేస్, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు
3:50 PM
Feb 1, 2020
బడ్జెట్‌లో పెరిగినవి..
బడ్జెట్‌లో పెరిగినవి..
సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ
విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఫుట్‌వేర్, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీ
మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగొళ్లపై హెల్త్ సెస్ పెంపు
వాల్ ఫ్యాన్స్‌పై 7.5 శాతం నుంచి 20 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ
కిచెన్ వస్తువులు, టేబుల్ అలంకార వస్తువులు, సిరమిక్, స్టీల్, కాపర్ వస్తువులపై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ
3:48 PM
Feb 1, 2020
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీని అభినందన
Chief Minister Yogi Adityanath: I congratulate Prime Minister Modi and Finance Minister Nirmala Sitharaman for this development oriented and pro-farmer budget. This Budget will further strengthen the economy. pic.twitter.com/DX5V2U9BzJ
బడ్జెట్ 2020 దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అభివృద్ధి ఎజెండాగా రూపొందించిన రైతు బడ్జెట్‌ను రూపొందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీని అభినందిస్తున్నాను.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3:45 PM
Feb 1, 2020
మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగొళ్లపై
మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగొళ్లపై హెల్త్ సెస్ పెంపు
3:10 PM
Feb 1, 2020
నిరుద్యోగంపై ఏం చర్యలు తీసుకుంటారో బడ్జెట్లో వెల్లడించలేదని, యువతకు ఉద్యోగాలు కల్పించే వ్యూహాత్మక చర్యలు లేవని రాహుల్ గాంధీ అన్నారు.
3:09 PM
Feb 1, 2020
మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మరో అద్భుతమైన బడ్జెట్ ఇది అని, ఈ బడ్జెట్ అమలుతో వ్యవసాయరంగం శీఘ్ర ప్రగతి సాధిస్తుందని, దేశంలో సంక్షేమం, అభివృద్ధి,
మౌలిక సదుపాయాల కల్పనతో పాటుగా వ్యాపార, నూతన ఉద్యోగ కల్పన, పారిశ్రామిక వృద్ధితో వేగంగా 5 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థకు చేరుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
బడ్జెట్ ప్రసంగాన్ని మధ్యలోనే ముగించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
1:48 PM
Feb 1, 2020
చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు
చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు ఏడాది ట్యాక్స్ హాలీడే
1:47 PM
Feb 1, 2020
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150 రైళ్లు
1:40 PM
Feb 1, 2020
ఆదాయం రూ.15 లక్షలకుపైబడి
ఆదాయం రూ.15 లక్షలకుపైబడి ఉంటే.. 30 శాతం పన్ను యదావిధిగా కొనసాగింపు.. మినహాయింపు ఇవ్వలేదు
1:16 PM
Feb 1, 2020
ఆదాయం రూ.5 లక్షల లోపు
ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే పన్ను విధింపు ఉండదు
1:15 PM
Feb 1, 2020
ఆదాయం రూ.5 లక్షల నుంచి
ఆదాయం రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షలు ఉంటే 10 శాతం పన్ను.. ఇప్పటి వరకు 20 శాతం
1:14 PM
Feb 1, 2020
ఆదాయం రూ.12.5 లక్షల నుంచి
ఆదాయం రూ.12.5 లక్షల నుంచి 15 లక్షల వరకు 25 శాతం పన్ను ఇప్పటి వరకు 30 శాతం
1:13 PM
Feb 1, 2020
ఆదాయం రూ.10 లక్షల నుంచి
ఆదాయం రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలు ఉంటే.. 20 శాతం పన్ను ఇప్పటి వరకు 30 శాతం
1:13 PM
Feb 1, 2020
పన్ను మినహాయింపు
ఆదాయం రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటే.. 15 శాతం పన్ను.. ఇప్పటి వరకు 20 శాతం
1:04 PM
Feb 1, 2020
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎల్‌ఐసీ
స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎల్‌ఐసీని లిస్టింగ్ చేస్తాం.. నిర్మలా సీతారామన్
1:00 PM
Feb 1, 2020
ఐడీబీఐలో ప్రభుత్వ వాటా అమ్మకం
ఐడీబీఐలో ప్రభుత్వ వాటాను ప్రైవేట్ ఇన్వెస్టర్లకు అమ్మకానికి కేంద్రం ప్రతిపాదన..
12:58 PM
Feb 1, 2020
ప్రభుత్వ పాక్షిక వాటాను అమ్ముతాం
ఎల్‌ఐసీలో ప్రభుత్వ పాక్షిక వాటాను అమ్ముతాం.. నిర్మలా సీతారామన్
12:51 PM
Feb 1, 2020
జమ్ము, కశ్మీర్, లడక్ ప్రాంతాల అభివృద్ధికి
Finance Minister Nirmala Sitharaman: Government is fully committed to supporting new UTs of J&K and Ladakh; Allocation of Rs 30,757 crores for 2020-21 for Jammu and Kashmir and Rs 5,958 crores for Ladakh pic.twitter.com/5FPENH1XIO
అన్ని వర్గాలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుుంది: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్
11:14 AM
Feb 1, 2020
అరుణ్ జైట్లీకి నిర్మల నివాళి
FM Nirmala Sitharaman: I pay homage to visionary leader Late Arun Jaitley, the chief architect of Goods and Services Tax. GST has been the most historic of the structural reforms. GST has been gradually maturing into a tax that has integrated the country economically. pic.twitter.com/GZEPlA3wNq
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020 ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పార్లమెంట్‌కు చేరుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ
10:48 AM
Feb 1, 2020
పార్లమెంట్‌కు చేరుకొన్న నిర్మలా సీతారామన్ కుటుంబ సభ్యులు
Delhi: Finance Minister Nirmala Sitharaman's family including her daughter Parakala Vangmayi arrive in Parliament. #Budget2020pic.twitter.com/Pcm6Uc746j
ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకొన్న నిర్మలా సీతారామన్
9:13 AM
Feb 1, 2020
ఇప్పటికే వివిధ రంగాలు తమకు బడ్జెట్‌లో ఏం కావాలో నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేశాయి.
8:38 AM
Feb 1, 2020
ఆదాయపు పన్ను ఊరట, రియల్ ఎస్టేట్, ఆటో సహా వివిధ రంగాలకు ఉద్దీపనలు, ప్రోత్సాహకాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వినియోగం, డిమాండ్ పెంచేందుకు ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.
8:19 AM
Feb 1, 2020
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.
7:08 AM
Feb 1, 2020
మరోసారి నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఈసారి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని భావిస్తున్నారు.
10:38 AM
Jan 31, 2020
11 గంటలకు బడ్జెట్
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.
10:38 AM
Jan 31, 2020
ఉభయ సభల్లో ఎకనమిక్ సర్వే
బడ్జెట్‌కు ముందు రోజు పార్లమెంటు ఉభయ సభల్లో ఎకనమిక్ సర్వేను సమర్పిస్తారు.
Notifications
Settings
Clear Notifications
No New Notifications
Notifications
Use the toggle to switch on notifications
Block for 8 hours
Block for 12 hours
Block for 24 hours
Don't block
To start receiving timely alerts, as shown below click on the Green “lock” icon next to the address bar
Click it and Unblock the Notifications
Close X
Close X
To Start receiving timely alerts please follow the below steps:
Click on the Menu icon of the browser, it opens up a list of options.
Click on the “Options ”, it opens up the settings page,
Here click on the “Privacy & Security” options listed on the left hand side of the page.
Scroll down the page to the “Permission” section .
Here click on the “Settings” tab of the Notification option.
A pop up will open with all listed sites, select the option “ALLOW“, for the respective site under the status head to allow the notification.
Once the changes is done, click on the “Save Changes” option to save the changes.