ప్రభుత్వరంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(MCLR)ని 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ రేట్ల తగ్గింపు అన్ని కాలపరిమితుల రుణాలపై వర్తిస్తుందని వెల్లడించింది. ఇటీవల వరుసగా హెచ్డీఎఫ్సీ, కెనరా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
యూనియన్ బ్యాంక్ తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన MCLR వడ్డీ రేటు 7.40% నుండి 7.25% తగ్గింది. మూడు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ 6.95%, ఆరునెలల రుణాలపై వడ్డీని 7.10% తగ్గింది. యూబీఐ గత ఏడాది జూలై నుంచి వడ్డీరేట్లను తగ్గించడం ఇది 14వసారి. ఈ వడ్డీ రేట్లు నిన్నటి నుండి (11 ఆగస్ట్, మంగళవారం) అమల్లోకి వచ్చాయి.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఎంసీఎల్ఆర్ పైన 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాల పరిమితిపై 7.75 శాతంగా ఉన్న వడ్డీ రేట్లను 7.65 శాతానికి తగ్గించింది. రెండేళ్ల కాలపరిమితిపై 7.75 శాతం నుండి 7.65 శాతానికి తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా ఎంసీఎల్ఆర్ పైన ఆగస్ట్ 7వ తేదీ నుండి 20 బేసిస్ పాయింట్లు ఆగస్ట్ తగ్గించింది. కెనరా బ్యాంకు పది బేసిస్ పాయింట్ల నుండి 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications