యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హోమ్ లోన్‌పై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇది నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. రూ.30 లక్షలకు పైగా తీసుకునే హోంలోన్స్‌కు ఇది వర్తిస్తుంది. ఇటీవల వివిధ బ్యాంకుల తమ తమ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఇప్పుడు యూబీఐ వడ్డీ రేటును తగ్గించింది.
సాధారణ కస్టమర్లకు పది బేసిస్ పాయింట్లు తగ్గించగా, మహిళలకు మరో 5 బేసిస్ పాయింట్లు రాయితీని ఇస్తోంది. డిసెంబర్ 31వ తేదీ వరకు హోంలోన్ పైన ప్రాసెసింగ్ చార్జీలను పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. టేకోవర్ గృహరుణాలపై రూ.10,000 వరకు లీగల్, వాల్యుయేషన్ చార్జీలను ఎత్తివేసింది.

యూబీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) కూడా వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ మేరకు శనివారం ప్రకటన చేసింది. BOB రెపో రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో వడ్డీ రేటు 7 శాతం నుండి 6.85 శాతానికి తగ్గింది. ఈ వడ్డీ రేట్లు నవంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. హోమ్ లోన్, మోర్టగేజ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషనల్ లోన్, పర్సనల్ లోన్ పైన వడ్డీ రేట్లు తగ్గించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications