Low cost flights: పెరుగుతూ పోతున్న చమురు ధరలకు అనుగుణంగా ప్రయాణాలపై వెచ్చించాల్సిన మొత్తం కూడా అదే స్థాయిలో షాక్ ఇస్తోంది. సాధారణ ప్రజలు విమాన ప్రయాణం చేయాలంటే వేలు, లక్షలు వెచ్చించాల్సిందే. అయితే ఒక్కోసారి సదరు ఎయిర్‌లైన్స్ లేదా క్రేజీ డీల్స్ ద్వారా భారీ డిస్కౌంట్ లభిస్తుంటుంది.
అమెరికాలోని వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు 50-90 వేల వరకు ఖర్చు పెట్టాల్సిందే. కానీ తనకు ఇంటర్నెట్‌లో ఓ క్రేజీ డీల్ దొరికినట్లు ఫాల్గుణ్ అనే యూజర్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. కేవలం 19 వేలకే కనెక్టింగ్ ఫ్లైట్ ప్యాకేజీ కనుగొన్నట్లు స్క్రీన్‌షాట్లను సైతం Xలో షేర్ చేశాడు. ఈ నమ్మశక్యం కాని ధరలతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఏప్రిల్ 25న జర్నీ కోసం టికెట్స్ బుక్ చేసేందుకు ప్రయత్నించినట్లు ఫాల్గుణ్ చెప్పాడు. 'వాషింగ్టన్ టు ముంబై ఫ్లైట్ ప్రయాణ ఖర్చు 19 వేలు' అంటూ స్క్రీన్‌షాట్‌లను సైతం పంచుకున్నాడు. పేమెంట్ పేజ్ వరకు వెళ్లానని, రెండు సాధారణ చెక్-ఇన్ బ్యాగేజీలను కూడా యాడ్ చేసినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇదెలా సాధ్యం అంటూ ఎదురు ప్రశ్నించాడు.
వాషింగ్టన్ నుంచి ముంబై వెళ్లేందుకు అనేక ట్రావెల్ ఏజెన్సీల ఎకానమీ టిక్కెట్‌లను ఆ స్క్రీన్‌షాట్‌లో చూడవచ్చు. ఫ్లైట్ నెట్‌వర్క్ చౌకైన టిక్కెట్‌ను 18 వేల 770కి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. గోటోగేట్‌లో 19 వేల 332 మరియు క్లియర్‌ట్రిప్‌లో 19 వేల 815కి ఆఫర్ చేస్తున్నాయి. ఈ విమానం వాషింగ్టన్ డల్లాస్ నుంచి టేకాఫ్ అయి ముంబై జెడ్డాకు చేరుతుంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్‌కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications