myAadhar: దేశంలో ప్రజలకు అందించే ప్రతి సేవనూ డిజిటలైజ్ చేసేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అన్ని సర్వీసులకు ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. పేదవారికి సైతం ఇది భారం కాకూడదని భావించి ఉచితంగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆధార్ కార్డుతో అనుసంధానించబడిన పత్రాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం కొంతం సమయం ఇచ్చింది. అదికాస్తా నేటితో ముగియనుంది. కాగా తాగాజా ఈ గడువును మరోసారి పొడిగిస్తూ.. ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్ణయం తీసుకుంది.

'14.12.2023 వరకు ఉచితంగా 'myAadhar' పోర్టల్‌లో ఆధార్ పత్రాలు నవీకరించడానికి అనుమతించాం. మరింత ఎక్కువ మంది ఈ సేవను వినియోగించుకునేందుకు ప్రోత్సహించాలని భావిస్తున్నాం. ప్రజల నుంచి వచ్చిన రిక్వెస్ట్ లను పరిగణలోకి తీసుకుని, మరో 3 నెలల పాటు గడువును పొడిగించాలని నిర్ణయించాం' అని UIDAI తన ఆఫీస్ మెమోరాండంలో పేర్కొంది.
'myAadhar' పోర్టల్‌లో మాత్రమే ఈ ఉచిత సర్వీసు అందించబడుతోందని గమనించాల్సి ఉంటుంది. అయితే స్థానిక ఆధార్ సెంటర్లలో ఈ సేవలు పొందాలంటే మాత్రం 50 చొప్పున వెచ్చించాల్సిందే. 10 ఏళ్ల క్రితం మంజూరు చేయబడి, అనంతరం అప్‌డేట్ చేయని ఆధార్ ఖాతాలను తిరిగి ధ్రువీకరించడానికి గుర్తింపు మరియు చిరునామా రుజువులను సమర్పించాల్సి ఉంటుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications