వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. ఎదో ఒకటి పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇటీవల కదిలే డైనింగ్ టేబుల్ వీడియో పోస్ట్ చేశారు. ఇలా ట్రెండింగ్ అంశాలపై స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ ఉంటారు. పోస్టులు పెట్టడమే కాదు నెటిజన్లు అడిగిన ప్రశ్నాలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా తన శైలిలో చమత్కారంగా జవాబు ఇచ్చారు.
ట్వీట్ తో మొదలైంది
ఆనంద్ మహీంద్రా జూలై 4న అమెరికా న్యూయార్క్ సిటీ మాన్హాటన్‌లో ఉన్నారు. అదే రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం కూడా. మాన్హాటన్ నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను 'మీరు ఎన్నారైనా?' అని ప్రశ్న వేశారు. అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్‌ఆర్‌ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు. దీంతో మిగతా నెటిజన్లు ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సమాధానికి ఫదా అయిపోయారు.

నెటిజన్ల నుంచి భిన్నమైన స్పదన
ఇది చాలా బాగుందని ఒకరు... మీ దిల్ హై హిందుస్తానీ! అని మరొకరు, మీరు MRI (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)" అని ఇంకొకరు రాసుకొచ్చారు. మొత్తానికి ఆనంద్ మహీంద్రా ఇచ్చిన చమత్కార సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications