For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Elon Musk: రాజీనామాలతో ఎలోన్ మస్క్ కు షాకిస్తున్న ఉద్యోగులు..

|

ఎలోన్ మస్క్ ట్విట్టర్ హస్తగతం తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు, ఉద్యోగులకు హెచ్చరికలు చేశారు. కంపెనీని మెరుగుపరిచేందుకు కష్టపడి పనిచేస్తారా.. లేక వెళ్లిపోతారా అంటూ బుధవారం ఉద్యోగులకు మస్క్‌ ఓ మెయిల్‌ పంపారు. దీంతో వందలాది మంది ట్విట్టర్ ఉద్యోగులు గురువారం రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

10 స్క్రీన్‌షాట్‌లను
ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో మస్క్ ఇంజనీర్‌లను గత ఆరు నెలల్లో వారి కోడింగ్ విజయాల సారాంశాన్ని పంపమని కోరాడు. అలాగే వారు చాలా ముఖ్యమైన కోడ్ లైన్‌ల 10 స్క్రీన్‌షాట్‌లను కూడా పంపవలసి ఉంటుందన్నాడు. " మీరు రిమోట్‌గా పని చేస్తున్నట్లయితే, దయచేసి దిగువన ఉన్న అభ్యర్థనను ఇమెయిల్ చేయండి. నేను వీడియో ద్వారా మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. భౌతికంగా Twitter HQకి చేరుకోలేని లేదా కుటుంబ అత్యవసర పరిస్థితిని కలిగి ఉన్న వారికి మాత్రమే మిహాయింపు ఉంటుంది" అని మస్క్ చేసిన మెయిల్ టెక్స్ట్‌ను బిజినెస్ ఇన్‌సైడర్ ఉటంకించింది.

Twitter employees are resigning following Musks warning that if it works, do it right or leave.

సంస్థకు సంబంధించిన విషయాలను
దీంతో నవంబర్ 18న దాదాపు 1,200 మంది ఉద్యోగులు రాజీనామా చేశారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మస్క్ ఇప్పటికే 7,500 మంది సిబ్బందిని తొలగించారు. ఉద్యోగుల మూకుమ్మడి నిర్ణయంతో అప్రమత్తమైన ట్విటర్‌.. సోమవారం వరకు కార్యాలయాలను మూసివేసినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. ఈ మేరకు యాజమాన్యం ఉద్యోగులకు లేఖ రాసినట్లు సమాచారం. కంపెనీ నిబంధనల ప్రకారం.. సంస్థకు సంబంధించిన విషయాలను బహిర్గతం చేయొద్దని ఉద్యోగులను కోరినట్లు తెలిసింది.

English summary

Elon Musk: రాజీనామాలతో ఎలోన్ మస్క్ కు షాకిస్తున్న ఉద్యోగులు.. | Twitter employees are resigning following Musk's warning that if it works, do it right or leave.

Twitter employees are resigning following Musk's warning that if it works, do it right or leave.
Story first published: Sunday, November 20, 2022, 9:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X