'జస్ట్ సెట్టింగ్ అప్ మై ట్విట్టర్' అంటూ 2006 మార్చి 21వ తేదీన ట్విట్టర్ సహ వ్యవస్థాపకులు జాక్ డోర్సీ చేసిన తొట్టతొలి ట్వీట్‌ను అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం ట్విట్టర్ కోట్లాదిమంది జీవితాల్లో భాగస్వామ్యమైంది. అందులోను సహ వ్యవస్థాపకుడి తొలి ట్వీట్‌కు వేలంలో భారీ డిమాండ్ వచ్చింది.
అందరి జీవితాల్లో భాగమైన ట్విటర్‌లో మొటి ట్వీట్ ప్రత్యేకమే. అందుకే దీనిని జాక్ డోర్సీ 'వాల్యుయబుల్స్ బై సెంట్' వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విటర్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరకు లక్షల మంది ఈ ట్వీట్ కొనుగోలుకు మొగ్గు చూపారు. ఎంతోమంది బిడ్స్ దాఖలు చేశారు. అత్యధికంగా 2.5 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. మన కరెన్సీలో ఇది రూ.18.30 కోట్లు.

ఈ ట్వీట్‌ను కొనుగోలు చేసిన వారికి ట్విటర్ సీఈవో డిజిటల్‌గా వెరిఫై చేసి, సంతకం చేసిన ఓ ధ్రువపత్రాన్ని అందిస్తారు. ఆ పత్రంలో ట్వీట్‌తో పాటు అది పోస్ట్ సమయం తదితర వివరాలు ఉంటాయి. ఈ ట్వీట్‌కు ఎంతోమంది లక్షల రూపాయలు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications