TVS మోటార్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉత్పత్తిలోకి ప్రవేశించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఐక్యూబ్ పేరిట సరికొత్త ఈ-స్కూటర్‌ను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.1.15 లక్షల వరకు ఉంటుంది. ఐక్యూబ్‌లో 4.4 కిలోవాట్ల విద్యుత్ మోటార్‌ను అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 78 కిలోమీటర్ల వేగంతో 75 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
కేవలం 4.2 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. జియో ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ చార్జ్ నేవిగేషన్ వంటి ప్రత్యేకతలు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. ఐక్యూబ్ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను టీవీఎస్ శనివారం ఆవిష్కరించింది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా దీనిని మార్కెట్‌కు పరిచయం చేశారు.

పర్యావరణహిత వాహనాలతో యువతను ఆకట్టుకునే దిశగా వెళ్తున్నామని టీవీఎస్ సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్ అన్నారు. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్ చేస్తే 75 కి.మీ. ప్రయాణించవచ్చునని చెప్పారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెంగళూరులో 27 జనవరి 2020 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications