క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. అయితే నిత్యం చమురు ధర పెరుగడంతో పాటు పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోంది. ఈ ఖర్చుతో పాటు కాలుష్యం పెరగడంతో ప్రత్యమ్నాయాల భారత ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఆ దిశగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీంతో పాటు ఇథనాల్ తో నడిచే వాహనాలను కూడా వాహనాలను కూడా తీసుకురావాలని చూస్తోన్నారు.
తాజాగా జపాన్ వాహన దిగ్గజం టయోటా 100 శాతం ఇథనాల్‌తో నడిచే తమ తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్-స్ట్రాంగ్ హైబ్రిడ్ విద్యుత్తు వాహనాన్నిమంగళవారం ప్రారంభించింది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొదలు పెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం టయోటా బ్రెజిల్ నుంచి కొరొల్లా ఆల్టిస్ ఎఫ్‌ఎఫ్‌వీ-ఎస్‌హెచ్‌ఈవీని భారత్ కు తీసుకొచ్చారు. 'దేశంలో కాలుష్యం పెద్ద సమస్యగా ఉంది. ఇందులో అధిక భాగం రవాణా రంగం నుంచే వస్తోంని గణాంకాలు చెబుతున్నాయి.

విద్యుత్ వాహనాలు, ఇథనాల్, మిథనాల్ వంటి బయో ఇంధనంతో నడిచే వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. కేంద్ర మంత్రులు మహేంద్ర నాథ్ పాండే, భూపిందర్ యాదవ్, టయోటా కిర్లోస్కర్ మోటార్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. టయోటా ఇప్పటికే ఈ సాంకేతికతను టయోటా బ్రెజిల్ ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications