స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ ఇందులో రిస్క్ ఉండడంతో వెనక అడుగు వేస్తారు. అయితే ఈక్విటీ పెట్టాలనుకునేవారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కూడా రిస్కు ఉంటుందని.. కానీ దీర్ఘకాలంలో మంచి రిటర్స్న్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.

గత 10 సంవత్సరాల్లో
అయితే మ్యూచువల్ ఫండ్లలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎందులో పెట్టుబడి పెట్టాలో కూడా సరిగా అర్థం కాదు. అయితే ఫండ్ గత పని తీరు బట్టి ఫండ్లను ఎంచుకోవాలి. గత 10 ఏళ్లలో కొన్ని అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్, మిడ్, మల్టీ, స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను చూద్దాం..

లార్జ్ క్యాప్
యాక్సిస్ బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.47% రాబడిని ఇచ్చింది.
ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.23% రాబడిని ఇచ్చింది.
మిరే అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 17.11% రాబడిని ఇచ్చింది.
నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.64% రాబడిని ఇచ్చింది.
SBI బ్లూచిప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.79% రాబడిని ఇచ్చింది.

మిడ్ క్యాప్
యాక్సిస్ మిడ్‌క్యాప్: ఇది 10 సంవత్సరాలలో 20.26% రాబడిని ఇచ్చింది.
Edelweiss Mid Cap Fund: ఇది 10 సంవత్సరాలలో 21.33% రాబడిని ఇచ్చింది.
కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.16% రాబడిని ఇచ్చింది.
SBI మాగ్నమ్ మిడ్‌క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.26% రాబడిని ఇచ్చింది.
UTI మిడ్ క్యాప్ ఫండ్: ఇది 20.12% రాబడిని ఇచ్చింది.

మల్టీ క్యాప్
క్వాంట్ యాక్టివ్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 22.02% రాబడిని ఇచ్చింది.
ఇన్వెస్కో ఇండియా మల్టీక్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 18.11% రాబడిని ఇచ్చింది.
సుందరం మల్టీ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 16.91% రాబడిని ఇచ్చింది.
ICICI ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.88% రాబడిని ఇచ్చింది.
నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 15.75% రాబడిని ఇచ్చింది.

స్మాల్ క్యాప్
SBI స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 26.25% రాబడిని ఇచ్చింది.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 25.21% రాబడిని ఇచ్చింది.
DSP స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.99% రాబడిని ఇచ్చింది.
కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 21.10% రాబడిని ఇచ్చింది.
ఫ్రాంక్లిన్ ఇండియా చిన్న కంపెనీల ఫండ్: ఇది 10 సంవత్సరాలలో 20.63% రాబడిని ఇచ్చింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications