రిస్క్ తీసుకునే వారికి మ్యాచువల్ ఫండ్స్ మంచి పెట్టుబడి పథకాలుగా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్లు మ్యూచువల్ ఫండ్స్ లో అధిక-రిస్క్, అధిక-రివార్డ్ కూడా ఉంటుంది. నవంబర్ 7, 2022 వరకు AMFI వెబ్సైట్ డేటా ప్రకారం అత్యధిక రిటర్న్స్ ఇచ్చిన టాప్ 6 స్మాల్-క్యాప్ ఫండ్స్ ఏమిటో చూద్దాం..

IDFC ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్
IDFC ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 35.19% రాబడిని అందించింది. పథకం S&P BSE 250 SmallCap ఇండెక్స్‌ను పెట్టుబడి పెడుతుంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 31.82% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇండెక్స్‌ను ఇన్వెస్ట్ చేస్తుంది.

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్
కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 30.05% రాబడిని అందించగా, రెగ్యూలర్ ప్లాన్ 27.81% రాబడిని ఇచ్చింది. ఈ పథకం నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 పెట్టుబడి పెడుతుంది.

ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్
ఎడెల్వీస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 30.68% రాబడిని అందించగా, రెగ్యూలర్ ప్లాన్ అదే కాలంలో 28.61% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ కూడా నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 ఇన్వెస్ట్ చేస్తుంది.

UTI స్మాల్ క్యాప్ ఫండ్
UTI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ లాంచ్ అయినప్పటి నుంచి 30.23% రాబడిని అందించగా, రెగ్యూలర్ ప్లాన్ అదే కాలంలో 27.74% రాబడిని ఇచ్చింది.

SBI స్మాల్ క్యాప్ ఫండ్
SBI స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ప్రారంభించినప్పటి నుంచి 26.36% రాబడిని అందించగా, రెగ్యూలర్ ప్లాన్ అదే కాలంలో 20.43% రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ S&P BSE 250 SmallCap ఇండెక్స్ లో పెట్టుబడి పెడుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications