గతవారం మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ముగియడంతో టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,61,767.61 కోట్లు పెరిగింది. భారీగా లాభపడిన కంపెనీల్లో HDFC బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గతవారం సెన్సెక్స్ 1914.49 పాయింట్లు లేదా 3.33 శాతం ఎగిసింది. టాప్ 10 మార్కెట్ క్యాపిటలైజేషన్లో HDFC బ్యాంకు గతవారం రూ.41,469.24 కోట్లు ఎగిసి రూ.8,35,324.84 కోట్లకు చేరుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.39,073.7 కోట్లు ఎగిసి రూ.17,95,709.10 కోట్లకు చేరింది. హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.29,687.09 కోట్లు లాభపడి రూ.4,88,808.97 కోట్లుగా నమోదయింది. భారతీ ఎయిర్టెల్ రూ.27,103.16 కోట్లు పెరిగి రూ.4,16,625.19కి, HDFC రూ.26,851.9 కోట్లు ఎగిసి రూ.4,44,363.28కి, బజాజ్ ఫైనాన్స్ రూ.26,672.18 కోట్లు లాభపడి రూ.4,48,810.74కి, ఐసీఐసీఐ బ్యాంకు రూ.25,975.05 కోట్లు లాభపడి రూ.5,11,777.01కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.18,088.37 కోట్లు ఎగిసి రూ.13,89,678.12కు, ఎస్బీఐ రూ.15,930.43 ఎగిసి రూ.4,53,548.76కు, ఇన్ఫోసిస్ రూ.10,916.49 కోట్లు లాభపడి రూ.8,00,268.93కు పెరిగింది.

టాప్ టెన్ కంపెనీల విషయానికి వస్తే వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, HDFC, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications