బంగారం అనేది ఎక్కువగా మహిళలు అలంకరణ లేదా సంస్కృతి, పెట్టుబడి కోసం ప్రజలు కొనుగోలు చేసే విలువైన లోహం. అయితే, పన్నులు, దిగుమతి సుంకాలు అలాగే మార్కెట్ డిమాండ్ వంటి వివిధ అంశాల కారణంగా ప్రతి దేశానికి బంగారం ధరలు భిన్నంగా ఉంటాయి. కొన్ని దేశాలలో బంగారం చాలా తక్కువ ధరలకు లభిస్తుండగా కొన్ని దేశాలలో ఎక్కువ ధరకు ఉంటుంది. అయితే బంగారం తక్కువ ధరకు లభించే దేశాలు బంగారం కొనుగోళ్ళకు కేంద్రంగా ఉంటాయి.
నేడు 6 ఫిబ్రవరి 2025న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.86,510 కాగా, 22 క్యారెట్ల ధర 10 గ్రాములకు రూ.79,300. అయితే దిగుమతి సుంకాలు, తక్కువ పన్నుల కారణంగా కొన్ని దేశాలలో భారతదేశం కంటే తక్కువ ధరకే బంగారం దొరుకుతుంది. ఉదాహరణకు, దుబాయ్, హాంకాంగ్ ఇంకా స్విట్జర్లాండ్ వంటి ప్రదేశాలలో బంగారం చౌక ధరలకు అమ్ముడవుతుంది. అందుకే తక్కువ ధరకు బంగారం కొనడానికి కస్టమర్లు, పసిడి ప్రియులు ఎక్కువగా ఈ దేశాలకు ప్రయాణిస్తుంటారు.

2025లో అత్యంత తక్కువ ధరకు బంగారం కొనడానికి టాప్ 10 దేశాల లిస్ట్:
బంగారం కొనుగోళ్లపై ఎ దేశాలు అతితక్కువ ధరలకు అందిస్తున్నాయో తెలుసుకోవడం వల్ల మీరు డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఈ ఏడాది బంగారం కొనుగోళ్లలో టాప్ లో ఉన్న పది దేశాలను పరిశీలిస్తే ..
అమెరికాలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.72, 280, 22 క్యారెట్లకు రూ.67,920
ఆస్ట్రేలియాలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.73, 580, 22 క్యారెట్ల ధర రూ.67,900
సింగపూర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 77,110, 22 క్యారెట్ల ధర రూ.69,390
స్విట్జర్లాండ్ర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 78,660, 22 క్యారెట్ల ధర రూ.71, 960
ఇండోనేషియార్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 78, 860, 22 క్యారెట్ల ధర రూ.73,530
దుబాయ్ర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 78, 960, 22 క్యారెట్ల ధర రూ.74, 690
టర్కీర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 79,310, 22 క్యారెట్ల ధర రూ.70,960
హాంకాంగ్ర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 79,400, 22 క్యారెట్ల ధర రూ.72,800
మలావిర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 79,400, 22 క్యారెట్ల ధర రూ.72,460
కొలంబియార్లో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 79,500, 22 క్యారెట్ల ధర రూ. 72,440
ఈ ధరలు ఎ సమయంలోనైనా మారవచ్చని గమనించండి. అందించిన డేటా ఫిబ్రవరి 4, 2025 నాటికి చెందినది, అలాగే సూచన కోసం మాత్రమే. ప్రస్తుత బంగారం ధరల కోసం అఫీషియల్ వెబ్‌సైట్ చూడండి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications