టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.2.11 లక్షల కోట్లు క్షీణించింది. అంతకుముందు వారంలోను టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ అక్షరాలా రూ.3,33,307.62 కోట్లు తగ్గింది. బీఎస్ఈ టాప్ 100 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ.2.46 లక్షల కోట్లకు పైన ఉంది. ఉంది. ఫిబ్రవరి నెలలో చివరి సెషన్ నాటికి ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,49 లక్షల కోట్ల వద్ద కనిపించింది. 2021 జూలై నెలలో మార్కెట్ క్యాప్ రూ.2.35 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ తర్వాత ఇదే కనిష్టం. టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ అక్షరాలా రూ.2,11,155.03 కోట్లు క్షీణించింది.

మార్కెట్ క్యాప్ డౌన్
- HDFC బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.49,321.79 కోట్లు క్షీణించి రూ.7,57,610.16 కోట్లకు పడిపోయింది.
- హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.35,396.59 కోట్లు క్షీణించి రూ.4,74,593.94 కోట్లకు పడిపోయింది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,023.19 కోట్లు క్షీణించి రూ.4,02,210.71 కోట్లకు పడిపోయింది.
- ICICI బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.29,343.26 కోట్లు క్షీణించి రూ.4,78,070.84 కోట్లకు పడిపోయింది.
- వీటితో పాటు బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాప్ కూడా క్షీణించింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,006.22 కోట్లు పెరిగి రూ.15,73,050.36 కోట్లకు పెరిగింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,034.48 కోట్లు పెరిగి రూ.13,03,989.59 కోట్లకు పెరిగింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,470.59 కోట్లు పెరిగి రూ.7,24,913.68 కోట్లకు పెరిగింది.

టాప్ 10 కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు నిలిచింది. TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, ICICI బ్యాంకు, HDFC, SBI, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications