బంగారం, వెండి ధరలు ఇవాళ కాస్త శాంతించాయి. ప్రస్తుతం 22, 24, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.10 పెరిగి నిలకడగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగి కేజీకి రూ.1,07,100 వద్ద స్థిరపడ్డాయి. అయితే ఈ వారం మొత్తంలో బంగారం చూస్తే రూ.2700 నుండి రూ.3 వేలు పెరిగింది. ఇక వెండి ధర పరిశీలిస్తే కేజీ సుమారు రూ.3100 పైగానే పెరిగింది. అయితే బంగారం వెండి ధరలు కొంత కాలంగా పెంపు ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. అలాగే రానున్న రోజుల్లో అంటే అక్షయ తృతీయ సందర్భం చాల మంది బంగారం కొనుగోళ్లు శుభ పరిణామంగా భావిస్తారు. ఈ అక్షయ తృతీయ ఈ నెల 30న రాబోతుంది. దింతో బంగారం ధర ఏ మేరకు పెరుగుతుందో అని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ వీటి ధరలు ఇప్పటికి సామాన్యుడికి భారంగా ఆల్ టైం హైలో కొండెక్కి కూర్చున్నాయి. అయితే పసిడి, వెండి ధర పెరుగుదలకు ప్రపంచ రాజకీయ సంకేతాలు ముఖ్యంగా తోడవుతున్నాయి.

నేడు 1 గ్రాము, 10 గ్రాముల బంగారం ధరలు : 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.1 పెరిగి రూ.8,561, 24 క్యారెట్ల ధర రూ.1 పెరిగి రూ. 9,339, 18 క్యారెట్ల ధర రూ.1 పెరిగి రూ.7,005. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 85,610, నిన్నటి ధర రూ.85,600 అంటే రూ.10 పెరిగింది, 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 93,390, నిన్నటి ధర చూస్తే రూ.93,380 దింతో రూ.10 ఎగిసింది, 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ.70,050, నిన్నటి ధర రూ.70,040 అంటే రూ.10 పెరుగుదల నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలోని నగరాల్లో ప్రస్తుత బంగారం ధరలు: వరంగల్లో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050. కరీంనగర్లో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, ఖమ్మంలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు: విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050. విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, తిరుపతిలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, కడపలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050, అనంతపురంలో 22 క్యారెట్ల ధర రూ.85,610, 24 క్యారెట్లకు రూ.93,390, 18 క్యారెట్లకు రూ.70,050,
మరోవైపు వెండి ధరలు చూస్తే ఇవాళ ఒక్క గ్రాము వెండి ధర స్వల్పంగా పెరిగి రూ.97.10, 10 గ్రాములకి రూ.971, కేజీకి నిన్నటి ధర రూ.97,000కి నేడు రూ.10 పెరిగి రూ.97,100. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేజీ వెండి ధర రూ.97,100, చెన్నై, హైదరాబాద్, ఆంధ్రప్రదేశంలో కిలో వెండి ధర రూ.1,07,100.


Click it and Unblock the Notifications