మన ఫోన్ లో రకరకాల యాప్ లు ఉంటాయి. అయితే అవి ఎంత వరకు సురక్షితం చాలా మంది ఆలోచించరు. తాజాగా కొన్న యాప్ ల వల్ల నష్టం వాటిల్లుతుందని గుర్తించారు. వీటి వల్ల బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు తెలుసుకోవచ్చటా. యాప్‌ల్లో మాల్వేర్ ఉన్నట్లు ట్రెండ్ మైక్రో భద్రతా పరిశోధన గుర్తించింది. . అలాంటి యాప్స్ ను తక్షణమే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని హెచ్చరించింది.

17 యాప్‌లు..
ఈ యాప్‌లు మీ మొబైల్ ఫోన్‌లోని టెక్స్ట్ సందేశాలను కూడా అడ్డుకోగలవని కూడా గుర్తించింది. ఇలాంటి 17 ఆండ్రాయిడ్ యాప్‌లను ఉన్నాయని తెలిపింది. ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ సేఫ్టీ మెజర్స్‌ను అధిగమిస్తాయని హెచ్చరించింది. యాప్‌లు డ్రాపర్-యాజ్-ఎ-సర్వీస్ మోడల్ లాగా పని చేస్తాయని, అందుకే వాటిని డ్రాపర్ యాప్‌లు అంటారని ట్రెండ్ మైక్రోలోని భద్రతా పరిశోధకులు చెప్పారు.

ఆండ్రాయిడ్ ఫోన్లలో
గూగుల్ ప్లే స్టోర్లో గత ఏడాది ట్రెండ్ మైక్రో కొత్త డా డ్రాపర్ వెర్షన్‌ను కనుగొంది. వీటిని ప్లేస్టోర్ నుంచి తొలగించినప్పటికీ, ఆండ్రాయిడ్ ఫోన్లలో మిగిలి ఉండే అవకాశం ఉందని అందుకే తక్షణమే తొలగించాలని హెచ్చరించింది. ఇవి మీ బ్యాంకు ఖాతాలో డబ్బును కొట్టేయడానికి ఉపయోగపడతాయని పేర్కొంది.

ఆ యాప్ లు ఇవే
-కాల్ రికార్డర్ APK
-రూస్టర్ VPN
-సూపర్ క్లీనర్- హైపర్ & స్మార్ట్
-డాక్యుమెంట్ స్కానర్ - పీడీఎఫ్ క్రియేటర్
-యూనివర్సల్ సేవర్ ప్రో
-ఈగిల్ ఫోటో ఎడిటర్
-కాల్ రికార్డర్ ప్రో+
-అదనపు క్లీనర్
-క్రిప్టో యుటిల్స్
-ఫిక్స్ క్లీనర్
-యూనివర్సల్ సేవర్ ప్రో
-లక్కీ క్లీనర్
-జస్ట్ ఇన్: వీడియో మోషన్
-డాక్యుమెంట్ స్కానర్ ప్రో
-కాంకర్ డార్క్‌నెస్
-సింప్లీ క్లీనర్
-Unicc QR స్కానర్
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications