ఐదు రోజుల్లో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వింటూ సగటు మనిషి ఓ అంచనాకు వస్తాడు. బడ్జెట్ తొలి నాళ్లలో ప్రణాళిక అనే పదం బడ్జెట్ ప్రసంగాల్లో ఎక్కువగా ఉండేది. గత రెండు మూడు దేశాబ్దాలుగా దేశం, దేశ భద్రత అనే పదాలకు ప్రాధాన్యత పెరిగింది.
1991లో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్భంగా మన్మోహన్ సింగ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. రెండో స్థానంలో అరుణ్ జైట్లీ ఉన్నారు. నాటి బడ్జెట్ 18,700 పదాలతో సాగింది. ఆర్థిక మంత్రులు తమ పదవీ కాలంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ సగటున యశ్వంత్ సిన్హా బడ్జెట్ 15,700 పదాలతో అతి పెద్దవిగా నిలిచాయి. యశ్వంత్ చవాన్ 9,700, మొరార్జీ దేశాయ్ 10,000 పదాలతో చిన్న బడ్జెట్ ప్రసంగాలు ఇచ్చారు. 2018-19లో నిర్మలా సీతారామన్ 11,000 పదాలతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.
బడ్జెట్‌కు సంబంధించి మరిన్ని కథనాలు

తొలినాళ్లలో బడ్జెట్ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండేది. కానీ ఆ తర్వాత కాస్త కఠినం అవుతూ ప్రజలకు సులభంగా అర్థం కాకుండా మారిపోయాయి. ఇప్పటి వరకు అరుణ్ జైట్లీ, యశ్వంత్ సిన్హాల ప్రసంగాలు అత్యంత కఠినంగా ఉన్నాయట. చింతామన్ ద్వారక్‌నాథ్, మొరార్జీ దేశాయ్ బడ్జెట్ చదవడానికి సులభంగా ఉందట.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications