నేడు భారతీయ స్టాక్ మార్కెట్లు ఉదయం లాభాలలో మొదలయ్యాయి. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కూటమి సాధించిన అద్భుతమైన విజయంతో ఈ లాభాలు ఉండగా ప్రస్తుతం 11:30 నిమిషాలకి సెన్సెక్స్ నిఫ్టీ రెడ్ మార్కులో ట్రేడవుతున్నాయి.ఇక పేటియం, టాటా టెలి, వోడాఫోన్ ఐడియా, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆసియన్ పేంట్స్ , ఇన్ఫోసిస్, బిఎచ్ఈఎల్, శ్రీ రామ్ ఫైనాన్స్, బ్రిటానియా, వేదాంత షేర్లు టాప్ గైనేర్స్ గా కొనసాగుతున్నాయి.
అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సోలుషన్స్, అల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఎన్టీపిసి, టీవీఎస్ మోటార్స్, ఓఎన్జిసి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ అండ్ టి షేర్లు టాప్ లూజర్స్ గా ఉన్నాయి.మరోవైపు జొమాటో, భారత్ ఎలక్ట్రానిక్స్, టాట స్టీల్, పిఎన్బి, కెనరా బ్యాంక్, బిఎచ్ఈఎల్, పవర్ ఫైనాన్స్ కార్ప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వాల్యూమ్ పరంగా టాప్లో ఉన్నాయి. 52 వీక్ డౌన్లో అదానీ ఎనర్జీ సోలుషన్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ ఉండగా, 52 వీక్ హైలో విప్రో, హెచ్డీఫ్సీ బ్యాంక్ ఉన్నాయి.

ఈ షేర్లలో కొనుగోలు
ఒఎన్‌జిసి, భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టి), పాలీ మెడిక్యూర్, ఎల్జీ ఎక్విప్‌మెంట్స్, జిల్లెట్ ఇండియా, త్రివేణి టర్బైన్ అలాగే రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి షేర్లు బలమైన కొనుగోళ్లను చూస్తున్నాయి. ఇంకా ఈ షేర్లలో బుల్లిష్‌నెస్‌ని సూచిస్తుంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications